ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖలు చేసారు. జగన్ ప్రతి విషయంలోనూ కమ్మ కమ్మ అంటూ కులాన్ని లాగుతున్నారని విమర్శించారు. అదేసమయంలో ప్రభుత్వానికి సంభందిచిన పోస్టులు అన్ని రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తున్నారని ఆరోపించారు. కమ్మ సామాజిక వర్గం వారు కనిపిస్తే పక్కన పడేస్తున్నారని, కమ్మ వారు ఎం చేస్తారులే అని అనుకోవద్దు. వారు తలుచుకుంటే జగన్ లేచిపోతాడు అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయకుండా ఉంటె ఈపాటికి వేల మంది రాష్ట్రంలో చనిపోయేవారని, అటువంటి ఎన్నికలను వాయిదా వేశారన్న నెపంతో నిమ్మగడ్డ రమేష్ ను తొలగించడం కరెక్టు కాదని రాయపాటి అన్నారు. ఐతే రాజాదాని విషయంలో కూడా వైసీపీ పద్దతి బాలేదని, కరోనా తరువాత అమరావతి గురించి ప్రధాని మోడీతో మాట్లాడతానని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా క్వారంటైన్ ఉన్నారని, కానీ జగన్ కి మాత్రం ఏమాత్రం పట్టనట్టు చాలా ఈజీగా తీసుకుంటున్నడని ఆరోపించారు. అయితే జగన్ మంత్రులకు కూడా అందుబాటులో ఉండటం లేదని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వచించినా సరే వైసీపీ ఓటమి ఖాయం అన్నారు రాయపాటి సాంబశివరావు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…