డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనేర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన “రెడ్” సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న విడుదలయింది. హీరో రామ్ కి జోడిగా అమృతా అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రామ్ పోతినేని నటించిన సినిమా కావడంతో అటు రామ్ అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను అందుకోవడంలో అభిమానులను కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి.
కాగా.. త్వరలో ఈ సినిమా ఓటిటి లో విడుదల కానుంది. ఈ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ మరియు సన్ నెట్వర్క్ ఈ రెండు సంస్థలు సొంతం చేసుకున్నాయి. ఈ నెల 23 (February 23) నుంచి ఈ నెట్ ఫ్లిక్స్ మరియు సన్ నెక్ట్స్ రెండు ఒటిటి ప్లాట్ ఫాం లలో విడుదలకానుంది. ఈ రెడ్ సినిమా ఒక్క తెలుగు భాషలో మాత్రమే కాకుండా ఏకంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మళయాళం, బెంగాళీ, మరాఠీ, భోజ్ పురి భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…