Featured

Renu Desai: రేణు దేశాయ్ రెండో పెళ్ళికి అడ్డుపడుతున్నది ఎవరు.? : ఇమంది రామారావు

Renu Desai : రేణు దేశాయ్ తెలుగులో హీరోయిన్ గా కంటే కూడా పవన్ భార్యగా అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో ఇద్దరూ సహజీవం చేసారు. ఇద్దరు పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ఆ తరువాత విడిపోయారు. ఇక పవన్ మూడో పెళ్లి కూడా చేసుకున్నా రేణు దేశాయ్ మాత్రం ఇంకా అలానే ఒంటరిగా ఉన్నారు. కొన్నేళ్ల క్రితం మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎంగేజ్మెంట్ అయినట్లు చెప్పినా ఎందుకనో చేసుకోలేదు రేణుదేశాయ్.

తోడు కావాలంటూ ట్వీట్ …

అయితే రేణు దేశాయ్ ని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమె రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్నపుడు బాగా ట్రోల్ చేసారు. ఆమెపై నెగెటివ్ గా మాట్లాడారు. కారణాలు తెలియక పోయినా రేణు మాత్రం పెళ్లి చేసుకోలేదు. అయితే చాలా రోజుల తరువాత ఇప్పుడు మళ్ళీ ఒక తోడు మనల్ని నడిపించడానికి అవసరం అంటూ ట్వీట్ చేయడంతో అందరూ మళ్ళీ రేణు పెళ్లి చేసుకోబోతోంది అంటూ అనుకుంటున్నారు. ఇక ఈ విషయం గురించి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడుతూ రేణు దేశాయ్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఎపుడో చేసుకునేది అయితే తాను చేసుకోవాలని అనుకోలేదు ఆమెకు ఇంకా పవన్ అంటే ప్రేమ ఉంది.

వాళ్లిద్దరూ మొదటినుండి చాలా స్నేహంగా ఉంటూ వచ్చారు, విడిపోయాక కూడా పిల్లల కోసం ఏదైనా సందర్భంలో ఇద్దరూ రావడం చూస్తున్నాం. మానసికంగా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కలిసే ఉన్నారు. అయితే మరో కారణం రేణు పెళ్లి చేసుకోక పోవడానికి పిల్లలు. వేరే పెళ్లి చేసుకుంటే పిల్లల పరిస్థితి ఏమిటి అనే ఆలోచన ఆమెకు ఉంది అందుకే ఊరికే ఇలా ట్వీట్ చేసి పవన్ ను ఆలోచించేలా చేస్తుంది కానీ పెళ్లి చేసుకోది అంటూ ఇమంది రామారావు గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago