Renu Desai: రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి ఈమె ఇటీవల తన కుమారుడు అఖీరా నందన్ ఆధ్య రిలేషన్ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఇటీవల మెగా కుటుంబ సభ్యులందరూ కూడా బెంగళూరులో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అంతా తమ ఫామ్ హౌస్ లో బెంగళూరులో సంక్రాంతి పండుగ వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వేడుకలలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా ఆద్య ఇద్దరు కూడా పాల్గొని సందడి చేశారు.
ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ అన్న యంగ్ ఏజ్ లో ఉన్న విధంగానే తన కుమారుడు కూడా ఉన్నారని, జూనియర్ పవర్ స్టార్ అంటూ ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.
నాన్న పాట రియల్ లైఫ్ లో..
ఈ క్రమంలోనే నటి రేణు దేశాయ్ కూడా ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ ఫోటోలకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమాలోని అన్నయ్య అన్నావంటే అనే పాటను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గా పెట్టారు ఇక ఈ ఫోటోని షేర్ చేసినటువంటి రేణు దేశాయ్ తన తండ్రి సినిమాలోని పాట వీరి నిజ జీవితంలో సెట్ అయింది అంటూ చెప్పకు వచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…