మనం జురాసిక్ పార్క్ సినిమా చూస్తే అందులో భయంకరమైన సైజులో ఉండే డైనోసార్లు మనుషుల్ని తరుముతూ మనుషుల్ని వెంటాడే ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు విపరీతమైన అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ సినిమాలోని డైనోసార్లు చిన్న పెద్దా అని తేడా లేకుండా మనుషుల్ని చీమల్ని నలిపినట్టు నలుపుతూ ఉంటే ప్రేక్షకులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సినిమాను తిలకించారు.
తాజాగా అచ్చం జురాసిక్ సినిమాను కనిపించే విధంగా ఓ పార్కులో పెద్దపెద్ద ఉడుములు డైనోసార్ల తరహాలోనే పరుగులు పెట్టాయి. ఈ విధంగా ఉడుములు పరిగెడుతున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను స్ట్రాంగ్ జురాసిక్ పార్క్ వైబ్స్’ అనే క్యాప్షన్‌తో మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లో యూజర్ రాబ్ ఎన్ రోల్ పోస్ట్ చేయగా.. మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ షేర్ చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఉడుముల గుంపుకు సంబంధించిన ఈ వీడియోలో ఉడుములను ఎవరో తరుముతున్నట్టుగా ఉండటం చూసిన ఓ నెటిజన్ ఈ దృశ్యం1993 జురాసిక్ పార్క్ చిత్రంలో డైనోసార్లు మందలుగా పరుగెత్తడంలా.. ఉంది.’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఎంతో మంది అభిమానులకు జురాసిక్ సినిమాను మరోసారి గుర్తు చేస్తోంది..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…