ఆడపిల్ల బయటకు వెళ్లిందంటే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తుందన్న నమ్మకం లేకుండా పోయింది. చట్టాలు అమలు చేస్తున్నా.. కామాంధుల్లో మాత్రం బయం లేకుండా పోయింది. మహిళలు ఒంటరిగా కనిపడితే చాలు.. మగవాళ్ల కళ్లు కామంతో మూసుకుని పోతున్నాయి.. వయస్సుతో సంబంధం లేకుండా నీచంగా వ్యవహరిస్తున్నారు..
దీంతో తన కోసమే వచ్చినట్టుగా మహిళలపై లైంగికదాడి చేస్తున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి.. అయితే చివరికి అత్యాచార నిందితులకు చావే శరణ్యం అవుతున్నా వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది. బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానిక సీఐ తెలిపిన వివరాల ప్రకారం…
హన్మకొండ జిల్లా వడ్డేపల్లి పరిమళకాలనీకి చెందిన 69 ఏళ్ల భిక్షపతి విద్యా సంస్థలో సూపింటెండెంట్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. అతడి ఇంటి పక్కనే ఓ దివ్యంగుడు ఉంటున్నాడు. అతడికి ఓ కూతురు ఉంది. ఈ మధ్య ఆమె తల్లి పుట్టింటికి వెళ్లింది. వారిద్దరి మధ్య కలహాలు రావడంతో ఆమె తన తండ్రికి దూరంగా ఉంటుంది. దీంతో ఆ బాలికకు అన్నీ తానై చూసుకుంటున్నాడు.
దీనినే అదునుగా భావించిన ఆ వృద్ధుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆ బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించడంతో ఆమెను ఆ దివ్యాంగులు ఏమైదంని అడగ్గా.. విషయం చెప్పింది. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…