Featured

RGV : పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా లేదా అనే విషయంలో హాట్ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ…!

RGV : వివాదాలతో బతికే జీవి ఆర్జీవి ఏదో ఒక విషయంలో కాంట్రావెర్సీ క్రియేట్ చేసి తనని తాను ప్రమోట్ చేసుకుంటూ మరోసారి అందరికీ షాక్ ఇచ్చాడు. సినిమాకు ప్రమోషన్స్ వింతగా చేసే ఆర్జీవి తాను తీసిన సినిమాలను జనాలు ఎపుడో మర్చిపోయినా తాను చేసే, మాట్లాడే కాంట్రావెర్సీల కోసం మాత్రం ఎదురు చూస్తుంటారు. తన సినిమా ప్రొమోషన్స్ కి ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాడు ఆర్జీవి, ఒకవైపు సోషల్ మీడియాలో కనిపిస్తూనే రీల్స్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తూ మరోవైపు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు.

పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం…

ఇక పొలిటికల్ సినిమాలను తీస్తూ అవి హిట్ అవ్వడం కాకపోవడం పక్కన పెడితే అలా సినిమాలను తీస్తూ ఇంటర్వ్యూలలో కాంట్రవర్సీ టాపిక్స్ మాట్లాడుతూ పబ్బం గడుపుకునే వర్మ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, వీర బ్రహ్మం చెప్పాడు అంటూ ఒకప్పుడు చేసిన వాఖ్యలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అడుగగా తను వోడ్కా తాగి ఆ మత్తులో చెప్పాను వాటిని పట్టించుకోనక్కరలేదు అంటూ తన స్టైల్ లో చెప్పాడు.

మెగా ఫ్యామిలీని గిల్లి ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం వర్మకు అలవాటైన పని. ఇక ఇప్పుడు తాజాగా సీఎం జగన్ గురించి సినిమా తీయమనే ప్రపోసల్ తో ఆ సినిమా రెండు పార్ట్స్ గా తీస్తానంటూ వర్మ చెబుతున్నాడు. ఎలక్షన్ టైంకి సినిమా ప్లాన్ చేస్తాడేమో చూడాలి. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అప్పుడు చంద్రబాబు బెదిరించి 50 కోట్ల మనీ కూడా ఆఫర్ చేసాడన్న వాటిపై స్పందిస్తూ అలాంటిదేమి లేదని చెప్పడం విశేషం.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago