RGV Heroine: దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసే సినిమాలలో హీరోయిన్లకు ఎలాంటి పాపులారిటీ వస్తుందో మనకు తెలుస్తుంది. సినిమా మంచిగా సక్సెస్ కాకపోయినా ఆ హీరోయిన్లకు మాత్రం మంచి గుర్తింపు వస్తుంది.అయితే వర్మ తాజాగా దర్శకత్వం వహించిన డేంజరస్ సినిమాలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన అప్సర రాణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అవకాశాలు పొందాలంటే తప్పనిసరిగా ఇలాంటి ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా మంది ఇప్పటికే ఓపెన్ గా చెప్పేశారు.సినిమా చూడాలంటే టికెట్ కొనుక్కొని ఎలా సినిమా చూడటానికి వెళ్తాము. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగాలంటే ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.
తాజాగా నటి అప్సర రాణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగాలి అంటే తప్పకుండా దర్శకుల బెడ్ ఎక్కి వారి కోరికలు తీర్చాలి అంటూ కామెంట్స్ చేశారు.గతంలో తనకు ఒక కన్నడ సినిమాలో అవకాశం వస్తే ఎంతో సంతోషంగా వెళ్లాను.
ఆదర్శకుడు తనని కలవమని చెబితే తన తండ్రితో కలిసి వెళ్లానని తీరా అక్కడికి వెళితే ఆయన బెడ్ పై ఉండి తన కోరిక తీర్చాలని డిమాండ్ చేశారని ఈమె తెలిపారు. దీంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి పారిపోయి వచ్చానని ఈ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ గురించి అప్సర రాణి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…