Featured

Harassment: సహచర హీరోయిన్లపై పెరుగుతున్న లైంగిక దాడులు..న్యాయం చేయండంటూ సీఎంకు లేఖ..!

Harassment: ఏ ఫిలిమ్ ఇండస్ట్రీలో అయినా వివాదాలు కామన్. అయితే ఒక్కోసారి లైంగిక వివాదాల వంటి తీవ్రమైన ఆరోపణలు కూడా వస్తుంటాయి. ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీల్లో కాస్టింగ్ కౌచ్ కామన్ అయిపోయింది. దీనిపై శ్రీరెడ్డి, చిన్మయి వంటి వారు కూడా గళమెత్తారు.

Harassment: సహచర హీరోయిన్లపై పెరుగుతున్న లైంగిక దాడులు..న్యాయం చేయండంటూ సీఎంకు లేఖ..!

అన్ని ఇండస్ట్రీల్లోని పలువురు హీరోయిన్లు, ఆర్టిస్టులు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు.ఇవన్నీ పక్కన పెడితే ఐదేళ్ల క్రితం మళయాళం ఇండస్ట్రీలో ఓ సంఘటన మాత్రం దేశం వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తన సహచర హీరోయిన్ పై లౌంగిక వేధింపులు చేసేలా ప్రేరేపించాడు ఓహీరో. ఆహీరో ఎవరో కాదు మళయాళ స్టార్ హీరో దిలీప్ కుమార్.

Harassment: సహచర హీరోయిన్లపై పెరుగుతున్న లైంగిక దాడులు..న్యాయం చేయండంటూ సీఎంకు లేఖ..!

ఈ ఘటనలో ఆయనే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నారు. సదరు హీరోయిన్ ను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొంత మంది వ్యక్తులు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది.  మొత్తం 8 మందిని దోషులుగా తేల్చి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే ఈ కేసు నిందితుడిగా ఉన్న దిలీప్ ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చి ప్రస్తుతం సినిమాలు చేస్తున్నాడు.

ఏకంగా కేరళ సీఎం పినరయి విజయన్ కే  లేఖ ..

అయితే ఈకేసులో ఇంకా తుది తీర్పు రాలేదు. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చిన దిలీప్ కుమార్ సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని.. సాక్షాలు తారుమారు చేస్తున్నాడనే అభియోగాలు ఉన్నాయి. అయితే మరోపక్క సదరు హీరోయిన్ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లాడింది. అయితే ఇదిలా ఉంటే… సదరు హీరోయిన్ తనకు న్యాయం జరగడం లేదని ఏకంగా కేరళ సీఎం పినరయి విజయన్ కే  లేఖ రాసింది. ఈ కేసులో మీరే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ లేఖపై సీఎం ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. సదరు హీరోయిన్ తెలుగులో కూడా నటించింది. గోపీచంద్, శ్రీకాంత్ పక్కక హీరోయిన్ గా చేసింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago