Movie News

RK Roja: జబర్దస్త్ ద్వారా లక్షలు సంపాదించా… కావాలంటే నా ఐటీ రిటన్స్ చెక్ చేసుకోండి.. సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా..!

RK Roja: వెండితెరపై నటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి రోజా ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఈమె బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తున్న ఈమె మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు.ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా నగరి నియోజక వర్గం నుంచి గెలుపొందిన రోజా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ పర్యటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రోటోకాల్ ఫాలో అవుతూ తాను జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో ఈమె దాదాపు పది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.అయితే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన ఈమె మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఇక తాజాగా రోజా కోట్లు విలువచేసే ఖరీదైన కారును కొనుగోలు చేశారు.

ఇలా ఈమె ఖరీదైన కారు కొనుగోలు చేయడంతో ప్రతిపక్ష నేతలు రోజాపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. రోజా అక్రమంగా సంపాదిస్తూ ఇలాంటి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసింది అంటూ బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈమె గురించి ఇలా ప్రతిపక్ష నేతలు మాట్లాడటంతో రోజా స్పందించి ఘాటుగా సమాధానం చెప్పారు.

RK Roja: ప్రతిపక్షాలకు ఘాటుగా జవాబిచ్చిన మంత్రి…

తాను 150 సినిమాలకు పైగా నటించాను. అలాగే పది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా కొనసాగుతున్నాను జబర్దస్త్ కార్యక్రమం ద్వారా లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నానని తెలిపారు.అంతగా అనుమానం ఉంటే నేను కట్టే ఇన్కమ్ టాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. మొత్తానికి రోజా గురించి వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించి చెక్ పెట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago