Featured

Roja shocking decision : పదేళ్ల అనుబంధంకు గుడ్ బై చెప్తోన్న రోజా.. సినిమాలకు నో…మంత్రి అవ్వడమే కారణం…!

Roja shocking decision about films and television shows : తెలుగు సినిమా పరిశ్రమలో అందాల నటిగా అటు గ్లామరస్ పాత్రలతోను ఇటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రాలతోను మెప్పించిన హీరోయిన్ రోజా. హీరోయిన్ సినిమా జీవితం త్వరగానే ముగుస్తుంది ఇక పెళ్ళైతే పూర్తిగా ఎందుకు కార్డు పడ్డట్టే అలానే రోజా కూడా పెళ్లి తరవాత చెప్పుకొదగ్గ సినిమాల్లో నటించలేదు. ఆ తర్వాత అడపాదడపా తల్లి పాత్రలలో నటించింది. ఇక బుల్లి తెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. స్టార్ మా లో ప్రసారమయ్యే మోడరన్ మహాలక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహించేది. అయితే రోజా కు అదేమంత పేరు తీసుకురాలేదు.ఇక ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కు జడ్జి గా అవకాశం వచ్చింది.ఇక ఆపిన రోజా వెనుకకు చూడాల్సిన పని లేకుండా పోయింది. ఇక ఈ షో తో పాటు బతుకు జట్కా బండి తో కూడా పాపులర్ అయింది.

అచ్చోచిన షో వదిలేస్తున్న రోజా…..

టెలివిజన్ కార్యక్రమాల్లో జబర్దస్త్ కామెడీ షో ఒక సంచలనం. ఎంతో మంది కమెడియన్స్ ను తెలుగు తెరకు అందించిన షో. ఈ షో ద్వారా నాగబాబు మరియు రోజా కు కూడా మళ్ళీ లైఫ్ ఇచ్చిందంటే అతిశయోక్తి కాదేమో. ఇక నాగబాబు ఇతర కారణాలతో జబర్దస్త్ వీడిన రోజా మాత్రం కొనసాగుతున్నారు. అటు రాజకీయాలు చూసుకుంటూనే ఇటు జబర్దస్త్ జడ్జిగాను వ్యవహరిస్తున్న రోజా అందరు ఉహించినట్టుగానే జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు. స్వయంగా రోజానే ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటు మంత్రిగా, అటు యాక్టర్ గా రెండింటికి న్యాయం చేయలేననే ఉద్దేశ్యంతో రోజా సినిమాలు, షూటింగ్ లు ఇక చేయనని చెప్పింది. పూర్తి స్థాయిలో మంత్రి పదవికి న్యాయం చేసేందుకే రోజా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నన్ను నమ్మి మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago