Featured

Radhe shyam not up to prabhas image : వర్షం, మిర్చి లాంటి ప్రేమకథ లా ఉండుంటే ‘రాధే శ్యామ్’ వసూళ్లు రాబట్టేది.. పరుచూరి ఆసక్తికర వ్యాఖ్యలు…!

Radhe shyam not up to prabhas image : ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సాహో , రాధే శ్యామ్ రెండూ సినిమాలు ప్రభాస్ కు నిరాశ మిగిల్చాయి. బాహుబలి సినిమాతో ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న హీరో అయినా ప్రభాస్ ఆ తరవాత ఆ ఇమేజ్ కు తగ్గ సినిమాలు అభిమానుల అంచనాల నడుమ ఇబ్బంది పడుతున్నాడు.సాహో, రాధే శ్యామ్ రెండూ సినిమాల్లోను తెలుగుతనం లోపించడంతో సొంత రాష్ట్రాల్లోనూ సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి.

రాధే శ్యామ్ లో ఫైట్స్ లేకపోవడం ఒక లోపమే….

రాధే శ్యాం సినిమా ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర్లు తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా సినిమా ఎందుకు పరాజయం అయిందో విశ్లేషించారు.ప్రభాస్ ఇండస్ట్రీలో తనను పెదనాన్న అని పిలిచే హీరోలలో ఒకరని ఆయన తెలిపారు. ఈ సినిమాను చూడగానే నాకు పాతాళభైరవి, మల్లీశ్వరి గుర్తుకు వచ్చాయని గోపాలకృష్ణ అన్నారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ చట్టంలో ఉన్నారని అభిమానుల అంచనాలు వేరుగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. ప్రభాస్ నుండి ప్రేమ కథ అనగానే వర్షం, మిర్చి లాంటి ప్రేమకథలు గుర్తుకు వస్తాయి అని ప్రేక్షకులు ప్రభాస్ అంటే ఆ తరహా కథలను కోరుకుంటున్నారని ఆయన విశ్లేషించారు. ఇక రాధే శ్యామ్ లోని పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి అని ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు లేకపోవడం కూడా మైనస్ అని….ఇది నా ఉద్దేశం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.రాధేశ్యామ్ లైన్ అద్భుతమైన లైన్ అని రాధేశ్యామ్ కు టైటిల్ కరెక్ట్ కాదని ఆయన వెల్లడించారు. సినిమా అనేది ప్రేక్షకులకు నచ్చడం ముఖ్యమని ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులు రాధేశ్యామ్ ను చూడాలంటూ పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. అభిమానులు కూడా ఆయన వాదనతో ఏకీభవించారు. రాధే శ్యామ్ మంచి సినిమానే అయినా ప్రభాస్ స్థాయి సినిమా కాదని అంటున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago