RK Roja: ఘోర ఓటమిపాలైన రోజా… ఆ విషయంలో గట్టి ప్రయత్నమే చేస్తోందిగా? ఛాన్స్ వచ్చేనా?

RK Roja: సినీనటి, జబర్దస్త్ జడ్జిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజా రాజకీయాలలో కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా గుర్తింపు పొందారు. ఈమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నిక అయ్యి నగరి నియోజకవర్గంలో 10 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేశారు అయితే ఈ ఎన్నికలలో కూడా ఈమె గెలుస్తుందని ఎంతో ధీమా వ్యక్తం చేశారు.

జగనన్న రెండోసారి సీఎం అవుతారని భావించిన రోజా చివరికి తాను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైన తర్వాత రోజా పెద్దగా మీడియా ముందుకు కూడా రావడం లేదు. అంతేకాకుండా ఈమె నగరిలో కాకుండా ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నారు. ఎలా ఎమ్మెల్యేగా గెలవలేకపోవడంతో ఈ ఐదు సంవత్సరాల పాటు రోజ ఖాళీగానే ఉంటారు.

ఇలా ఖాళీగా ఉండడం దేనికని భావించిన ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బుల్లితెర కార్యక్రమం అయిన జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రోజా తిరిగి ఈ కార్యక్రమానికి జడ్జిగా రావాలని మల్లెమాల వారికి కబురు పంపినట్టు తెలుస్తోంది. అయితే పెద్దగా ఈ షో సక్సెస్ లేకపోవడంతో రోజాకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వలేని పరిస్థితిలో మల్లెమాలవారు ఉన్నారని తెలుస్తోంది.

తమిళ బుల్లితెర అవకాశాలు..
ఈ క్రమంలోనే రోజా ఈసారి తెలుగులో కాకుండా తమిళ బుల్లితెర కార్యక్రమాలలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఈమెకు ఓ రెండు షోలలో ఛాన్సులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కనిపిస్తోంది. ఇక ఈమెకు బుల్లితెర అవకాశాలు తీసుకురావడం కోసం తన భర్త డైరెక్టర్ సెల్వమని భారీగానే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. మరి ఈమెకు తిరిగి తమిళనాట బుల్లితెర అవకాశాలు వస్తాయా రావా అనేది తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago