Movie News

RRR : ఇంటర్వెల్ సన్నివేశంలో పులి అసలు లేదా… ఇంత మోసం చేశావా జక్కన్న..!

RRR: ఆర్ఆర్ఆర్ సినిమా ఒక తెలుగు సినిమాను ప్రపంచంలో వ్యాప్తంగా ప్రశంసలు అందుకునేలా చేసిన చిత్రం. బాహుబలి సినిమాతో ఇండియా మొత్తం రాజమౌళికి క్రేజ్ వచ్చింది. ఇక ఇపుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా జక్కన చేసుకున్నాడు. ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమాను పొగుడుతున్నారు. అమెరికాలో రామ్ చరణ్ కి బాగా ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక ఇజ్రాయెల్ లో ఏకంగా ఎన్టీఆర్ గురించి వార్తపత్రికలో కథనం రాసారు.

గ్రాఫిక్స్ తో మాయచేసిన జక్కన్న…

నెట్ ఫ్లిక్స్ ఇండియా లోనూ ఈ సినిమా దూసుకుపోతోంది. మొదటిసారి వరుసగా కొన్ని వారాలు టాప్ ప్లేసులో లో ఎక్కువ మంది వీక్షిస్తున్న సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు జక్కన్న టీం. అందులో తాజాగా ఇంటర్వెల్ సన్నివేశాలో జంతువులన్నీటితో పాటు ఎన్టీఆర్ వస్తాడు.. ఆ సన్నివేశం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఇంటర్వెల్ తరువాత రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫైట్ లో రామ చరణ్ పులిని కొట్టే సీన్ అదిరిపోయింది. థియేటర్లలో అయితే విజిల్స్ మోత మోగింది. అలాంటి సీన్ మేకింగ్ వీడియోను నెట్టింట్లో విడుదల చేసారు.

ఇక గ్రాఫిక్స్ లో పులిని చాలా సహజంగా చూపారు ఈ సీన్ లో అయితే మేకింగ్ చూసినపుడు అసలు అక్కడ పులి కనిపించదు, కేవలం రామ్ చరణ్ గాలిలో కొడతాడు అగ్గి కూడా చేతిలో ఉండదు. ఇక ఈ మేకింగ్ సీన్ చూసి అమ్మ జక్కన్న ఎంత మాయచేసావ్ అందరినీ అని అనిపించక మానదు. కానీ ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా రావడానికి ఎంత కష్టపడ్డారో చిత్ర యూనిట్ బాగా తెలుస్తుంది. అందుకే మరి జక్కన్నను పని రాక్షసుడు అంటారు. ఇక ఆ కష్టమే సినిమాకు ఇంత పేరు తెచ్చిపెట్టింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago