RRR Collections: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం భారీ ఎత్తున విడుదలయ్యింది. ఇక ఈ సినిమా మన దేశంలోనే కాకుండా అమెరికాలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఎన్టీఅర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి భారీ తారాగణం, హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీ అంచనాతో విడుదలై ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్తాయిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇక రిలీజ్‌కి ముందే భారీ రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా మొదటిరోజు నుంచే కలెక్షన్ల సునామి సృష్టించింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా తోలి 3 రోజుల్లో (శుక్ర, శని, ఆది) రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు బాలీవుడ్ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు. ఒక్క ఏపీ, తెలంగాణలోనే రూ.200 కోట్లు కొల్లగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25 నుండి 27 వరకూ 64 మిలియన్ డాలర్లు రాగా.. హాలీవుడ్ సినిమా బ్యాట్మెన్ 45.5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. మరో సినిమా “ది వెలాసిటీ” 34.7 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా RRR సినిమా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…