Nirupam - Manjula: అలాంటి వైరస్ సోకి అస్పత్రిలో డాక్టర్ బాబు భార్య మంజుల…ఎమోషనల్ వీడియో!
Nirupam – Manjula: బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని సెలబ్రిటీలు అయిన నిరుపమ్, మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డాక్టర్ బాబు ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పుకున్నారు. ఇక ఏ సీరియల్ నుంచి తప్పకుండా డాక్టర్ బాబు ఏ సీరియల్ కు కమిట్ కాలేదు.
ఇలాంటి సీరియస్ లేకపోవడంతో డాక్టర్ బాబు బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా పలు కార్యక్రమాలలో పాల్గొన్న డాక్టర్ బాబు ఉగాది పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా అనే కార్యక్రమంలో కూడా సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి తన భార్య మంజులను కూడా తీసుకు వచ్చారు.
ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు మంజుల తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు. అదేవిధంగా ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచులలో ఒక రుచి అయినా చేదు గురించి చెప్పమని అడగగా, మంజుల తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ ఆరు సంవత్సరాల క్రితం తనకు వైరల్ ఆర్థరైటిస్ వచ్చి బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. అసలు బ్రతుకుతారా లేదా అనే అనుమానం కూడా వచ్చిందని ఈ సందర్భంగా మంజుల తన జీవితంలో జరిగిన అత్యంత చేదు సంఘటన గురించి తెలియజేస్తూ అందరి చేత కంటతడి పెట్టించారు. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…