Featured

Anushka Shetty: ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో సందడి చేసిన దేవసేన…ఫోటో వైరల్!

Anushka Shetty: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దేశ విదేశాలలో కూడా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మానియా కొనసాగుతుంది.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

Anushka Shetty: ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో సందడి చేసిన దేవసేన…ఫోటో వైరల్!

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విజయవంతం కావడంతో చిత్ర బృందం సక్సెస్ పార్టీ అరేంజ్ చేశారు. శనివారం సాయంత్రం ఈ పార్టీ అరేంజ్ చేయగా ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ రాజమౌళి ఇతర చిత్ర బృందంతో పాటు ఉపాసన, ప్రణతి వంటి తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది.

Anushka Shetty: ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో సందడి చేసిన దేవసేన…ఫోటో వైరల్!

అయితే ఈ సక్సెస్ పార్టీలో అనుకోని అతిధి ఓ మెరుపు మెరిసింది. ఈ పార్టీకి దేవసేన అనుష్క హాజరయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. హీరోయిన్ అనుష్క శెట్టికి రాజమౌళికి మధ్య మంచి అనుబంధం వున్న సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి అనుబంధంతోనే అనుష్కకు రాజమౌళి ప్రత్యేకంగా ఆహ్వానం పంపినట్లు సమాచారం.

సంతోషంలో అభిమానులు…

సక్సెస్ పార్టీ ఆహ్వానం అందుకున్న దేవసేన ఒక్కసారిగా ఈ పార్టీలో సందడి చేయడంతో ఈ పార్టీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే స్వీటీ చాలా రోజుల తర్వాత ఇలా కనిపించడంతో ఆమె అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పార్టీలో అనుష్క రామ్ చరణ్ తో మాట్లాడుతూ ఉన్నటువంటి ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. నిశ్శబ్దం సినిమా తర్వాత ఏ విధమైనటువంటి సినిమాలను అనుష్క ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇలా ఈమె సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణం ఏమిటి అనే విషయం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago