RRR Movie Postponed : గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో ఆశగా, ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయం మరి కొద్ది రోజులలో రానుందని తెలియడంతో ఎంతో మంది సినీ ప్రేమికులు, తారక్ అభిమానులు, చెర్రీ అభిమానులు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూశారు. అయితే ఈ సినిమా ఎలాంటి పరిస్థితిలోనైనా జనవరి 7వ తేదీ విడుదల చేస్తామని ప్రకటించిన దర్శకుడు రాజమౌళి ఈ సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గారు.
గత కొద్దిరోజులుగా RRR సినిమా రిలీజ్ వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి. మోస్ట్ అవేటేడ్ సినిమా RRR రిలీజ్ వాయిదా పడింది. జనవరి 7 న విడుదల కావాల్సి ఉండగా.. ప్రస్తుత కరోనా పరిస్తితుల నేపధ్యంలో వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. త్వరలో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయస్తామని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…