RRR Movie: సెకండ్ హాఫ్ లేకుండా థియేటర్ లో విడుదలైన RRR సినిమా… షాక్ లో ప్రేక్షకులు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం భారీ ఎత్తున విడుదలయ్యింది. ఎన్టీఅర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి భారీ తారాగణం, హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీ అంచనాతో విడుదలై ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్తాయిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. విడుదలైన మొదటి రోజు నుండే కలెక్షన్ల రికార్డుకు కొల్లగోడుతుంది.
అటు బాహుబలి 2తో ఇండియన్ సినిమాకు సరికొత్త స్థాయిని అమాంతం పెంచేసాడు దర్శకుడు రాజమౌళీ. ఇక తాజగా ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి రికార్డుల మోత మొగిస్తున్నాడు జక్కన్న. సౌత్, నార్త్ అని తేడాలేకుండా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మొదటి రోజు నుంచి రికార్డు కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా నాలుగో రోజు కూడా భారీ వసూళ్ళను రాబట్టింది
నాలుగో రోజే ఏపీ, తెలంగాణలో RRR కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాం – 8.15 కోట్ల రూపాయలు గుంటూరు – 1.10 కోట్ల రూపాయలు క్రిష్ణ – 1.0కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర – 2.26 కోట్ల రూపాయలు సీడెడ్ – 2.50 కోట్ల రూపాయలు ఈస్ట్ – 97 లక్షల రూపాయలు వెస్ట్ – 67 లక్షల రూపాయలు నెల్లూరు – 60 లక్షల రూపాయలు, నాలుగో రోజు ఏపీ, తెలంగాణ టోటల్ గ్రాస్– 17.3 కోట్ల రూపాయలు.
ఏపీ తెలంగాణా కలిపి తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులకు కలిపి ఆర్ఆర్ఆర్ మొత్తం కలెక్షన్లు ఇలా ఉన్నాయి… నైజాం: 61.6 కోట్ల రూపాయలు సీడెడ్: 31.92 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర: 17.27 కోట్ల రూపాయలు వెస్ట్: 8.66 కోట్ల రూపాయలు ఈస్ట్: 9.69 కోట్ల రూపాయలు గుంటూరు: 12.42 కోట్ల రూపాయలు నెల్లూరు: 5.42 కోట్ల రూపాయలు క్రిష్ణ: 8.24 కోట్ల రూపాయలు నాలుగు రోజులకు కలిపి ఏపీ, తెలంగాణ టోటల్ గ్రాస్: 156.22 కోట్ల రూపాయలుగా ఉంది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…