Categories: FeaturedMovie News

YS Jagan : ఏపీ సీఎం జగన్ పై సెటైర్స్ వేసిన RRR మూవీ ట్విట్టర్ అడ్మిన్… వైరల్ అవుతున్న ట్వీట్!

YS Jaganmohan Reddy: ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం RRR.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అద్భుతమైన రికార్డు సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

YS Jaganmohan Reddy: ఏపీ సీఎం జగన్ పై RRR మూవీ ట్విట్టర్ సెటైర్స్… వైరల్ అవుతున్న ట్వీట్!

ఈ సినిమా ఇంత మంచి విజయాన్ని అందుకోవడానికి గల కారణం మంచి కథ,హీరోల నటన మాత్రమే కాకుండా ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక విధంగా సినిమాను ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశారు. ఇలా ప్రమోషన్ కూడా ఈ సినిమాకి మంచి విజయాన్ని అందించింది. ఇకపోతే ఈ సినిమాకి టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత టైటిల్ తో అధికారిక ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు.

YS Jaganmohan Reddy: ఏపీ సీఎం జగన్ పై RRR మూవీ ట్విట్టర్ సెటైర్స్… వైరల్ అవుతున్న ట్వీట్!

ఈ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే వారు. అదే విధంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ఇక ఈ సినిమా విడుదలైన ప్పటికీ తాజాగా కొందరు ఆర్.ఆర్. ఆర్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్వీట్లు చేస్తూ ఉన్నారు.

సీఎంను ఉద్దేశిస్తూ…

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా అధికారిక ట్విట్టర్ ఖాతాకు ప్రొఫెసర్‌ అనే ట్విటర్‌ ఖాతాదారుడు ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ ట్విటర్‌ ఖాతాను ఉద్ధేశిస్తూ.. ‘‘ అకౌంట్‌ అమ్ముతావా మావా’’ అంటూ అడిగారు. దీంతో నీ డీపీ లో ఉన్న అతని అడుగు కొట్టేయడానికి ఏదైనా ప్లాన్ వేస్తాడేమో అని ట్వీట్ చేసారు. అయితే అతని డీపీలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కొంత సమయానికి ఈ ట్వీట్ డిలీట్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago