Categories: FeaturedMovie News

Jabardasth Faima: పళ్లతో స్కూటీని పైకి లేపిన ఫైమా… టాలెంట్ మామూలుగా లేదుగా?

Jabardasth Faima: బుల్లితెర పై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. ఈ కార్యక్రమం మొదట్లో మగవారే లేడీ గెటప్స్ లో నటించేవారు.అయితే ప్రస్తుతం లేడీ కమెడియన్స్ కూడా ఈ వేదికపై సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి గుర్తింపు పొందారు.

Jabardasth Faima: పళ్లతో స్కూటీని పైకి లేపిన ఫైమా… టాలెంట్ మామూలుగా లేదుగా?

ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా అతి తక్కువ సమయంలోనే ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఫైమా ఒకరు. ఈమె ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీమ్ లో సందడి చేస్తున్నారు. ఈమె జబర్దస్త్ కార్యక్రమం లోకి వచ్చిన తర్వాత తన అద్భుతమైన కామెడీ టైమింగ్స్ తో అందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పైమా కొన్నిసార్లు వినూత్న ప్రదర్శన చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

Jabardasth Faima: పళ్లతో స్కూటీని పైకి లేపిన ఫైమా… టాలెంట్ మామూలుగా లేదుగా?

ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల క్రితం పంటితో ఏకంగా సిలిండర్ ని పైకెత్తి అందరిని ఆశ్చర్యపరిచిన ఫైమా తాజాగా పళ్లతో స్కూటీని పైకి లేపింది. తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో ఈమె స్కూటీ ఎత్తడం చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఫిదా అవుతున్న నెటిజన్స్…

ఫైమా టాలెంట్ చూసిన నెటిజన్లు ‘‘ ఫైమా ఆసమ్‌ అసల్‌ ❣️’’.. ‘‘ ఫైమా కామెడి టైమింగ్‌ వేరే లెవలే వేరు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఫైమా తన మల్టీ టాలెంట్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే ఫైమా అసలు టాలెంట్ తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago