మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.డఈ నెల 8న నల్లగొండలో రాజకీయ సంకల్ప సభలో ఆ పార్టీ కండువ కప్పుకునే అవకాశం ఉంది. లక్ష మందితోఈ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండలో ఎంజీ గ్రౌండ్ వేదికగా నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు ప్రజలు స్వఛ్చదంగా హాజరుకావాలని బీఎస్పీ నాయకులు తెలిపారు. అలాగే ఈ సభకు బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
తెలంగాణలో బీఎస్పీ క్యాడర్ కూడా ప్రవీణ్ కుమార్ చేరికను స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాధికారం దిశగా పార్టీని బలోపేతం చేస్తామని తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు మంద ప్రభాకర్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…