ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే 35 రోజుల పాటు అతడు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని.. పూర్తిగా కోలుకున్న తర్వాత ఇటీవల అతడు ఇంటికి వచ్చాడు. దీంతో మెగా అభిమానులు, మెగా బ్రదర్స్ ఆనందం వ్యక్తం చేశాడు. అతడు ఆసుపత్రి నుంచి వచ్చిన రోజే తేజ్ పుట్టిన రోజు కనుక.. మెగా అభిమానులు అంతా ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇటీవల ఓ వార్త తేజ్ గురించి తెగ వైరల్ అవుతోంది.
అతడు ప్రేమలో పడ్డాడని.. అది కూడా ఓ ప్రముఖ హీరోయిన్ తో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. తిక్క సినిమా హీరోయిన్ లారిస్సా అతడిపై రొమాంటిక్ ట్వీట్లను పెడుతోంది. దీంతో అభిమానులు అది నిజమే అంటూ నమ్మేస్తున్నారు. తిక్క సినిమా దగ్గర నుంచి వారిద్దరు మధ్య స్నేహం కొనసాగగా.. అది కాస్త ప్రేమగా మారిందని అంటున్నారు.
ఆమె రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘నా తేజు నటించిన రిపబ్లిక్ ఈ రోజు విడుదల అవుతుంది అంటూ ట్వీట్ చేసింది. తర్వాత ఐ మిస్ యు తేజ్ అంటూ ట్వీట్ చేసింది. రీసెంట్‌గా ‘ఐ యామ్ ఇన్ లవ్’.. అంటూ మరో ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లను బట్టి చూస్తే.. సాయితేజ్ తో ప్రేమలో ఉందని అంటున్నారు. దీనిలో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ న్యూస్ మాత్రం వైరల్ గా మారింది.
ఇదంతా ఇలా ఉండగా.. అతడి ఫ్యాన్ వేరేవిధంగా కంపారిజన్ చేస్తున్నారు. సాయితేజ్ మేనమామ పవన్ కళ్యాన్ ను ఫాలో అవుతున్నాడని.. పవన్ మూడో భార్య అన్నా లెజినోవా కూడా ఫారిన్ అమ్మాయి కావటంతో అల్లుడు తేజ్ కూడా ఫారిన్ గర్ల్ పై మనసు పడ్డాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ రష్యాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టే.. అతడు కూడా బ్రెజీలియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ పలు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…