Movie News

Sai Dharam Tej: తేజ్ కి యాక్సిడెంట్ అయితే ఒక మూల కూర్చొని ఏడ్చాను… పవన్ షాకింగ్ కామెంట్స్!

Sai Dharam Tej: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం బ్రో. ఈ సినిమా జూలై 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి పలు విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో తాను త్రివిక్రమ్ ఇంట్లో ఉన్నానని తెలిపారు. అప్పుడే తేజ్ ప్రమాదానికి గురయ్యారని ఫోన్ వచ్చింది వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ కి వెళ్లాను.

హాస్పిటల్ కి వెళ్తున్న సమయంలో పెద్దగా ప్రమాదం జరిగి ఉండదు తాను ఒక గంటలో బయటకు వస్తారు అనుకుంటూ అక్కడికి వెళ్లాను అయితే అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద డాక్టర్స్ అంతా లోపలికి వెళ్తున్నారు ఏం జరిగిందో చెప్పడం లేదు. కండిషన్ మాత్రం సీరియస్ అని చెప్పారు.దాంతో తనలో తానే చాలా కుమిలిపోయి ఏడ్చానని తెలిపారు. ఇలా తాను ప్రమాదంలో ఉన్నారని తెలిసి ఒక మూలన కూర్చుని నేను ఆరాధించే దేవతను ప్రార్థించాను.

Sai Dharam Tej: అతడికి జీవితాంతం రుణపడి ఉంటా…


వాడిని ఎలాగైనా బ్రతికించు వాడికి చాలా జీవితం ఉందని భగవంతుడిని ప్రార్థించానని తెలిపారు. ఇక తాను క్షేమంగా బయటపడినందుకు ముందుగా డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాలి అంతకంటే ముందుగా రోడ్డుపై నిస్సహాయంగా పడి ఉన్నటువంటి తేజ్ ను కాపాడిన అబ్దుల్ కి తాను జీవితాంతం రుణపడి ఉంటాను. అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago