Movie News

Chalaki Chanti: సాయంత్రం మాత్రమే పంపు అంటూ సిరి పై షాకింగ్ కామెంట్స్ చేసిన చలాకి చంటి!

Chalaki Chanti: చలాకి చంటి పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా సందడి చేశారు.ఇలా పలు కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో కాస్త బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. అయితే తాజాగా ఈయన సుమ వ్యాఖ్యత వ్యవహరిస్తున్నటువంటి సుమ అడ్డా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా చలాకి చంటి, కాజల్ ,సన్నీ , సిరి హనుమంత్ హాజరై సందడి చేశారు ఎప్పటిలాగే సుమార్తన పంచ్ డైలాగులతో అందరిని మెప్పించారు.అయితే చలాకి చంటి మాత్రం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే స్పూఫ్ చేశారు.

చంటి ఈ పేరు చెప్పడంతో అది సినిమా పేరు లాగ లేదు మీ రియల్ లైఫ్ స్టోరీ లాగా ఉంది అంటూ కాజల్ సెటైర్స్ వేసింది. నేపాల్ నుంచి నాకోసం ఏం తీసుకొచ్చారు?’ అనడిగితే.. ‘నువ్వొక్కదానికి కష్టపడుతున్నావని పనమ్మాయిని తీసుకొచ్చాను.. ఏ పనులు కావాలంటే ఆ పనులు చేయించుకో.


Chalaki Chanti: దండం పెట్టేసిన చంటి…

సాయంత్రం పూట మాత్రం తనని పంపిస్తూ ఉండు అంటూ సిరి పట్ల చంటి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే చంటి ఇలాంటి డైలాగ్స్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం సుమ కాజల్ అందరూ కూడా చంటితో ఓ ఆట ఆడుకోవడంతో ఈయన దండం పెట్టి నేను ఏ నేపాల్ కి వెళ్ళలేదు అంటూ చెప్పేశారు. దీంతో చంటిని వీరందరూ కలిసి ఎలా ఆడుకున్నారో అర్థమవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago