Movie News

Sai Pallavi: వారసులకే గౌరవ మర్యాదలు ఇస్తారు… వారసత్వం పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

Sai Pallavi:తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ పవర్ స్టార్ గా నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని హీరోలకు దీటుగా నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఆగ్ర హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వారసత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయి పల్లవి డాన్స్ షో ల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకొని అనంతరం హీరోయిన్గా అవకాశాలను అందుకున్నారు.సాయి పల్లవి పక్కన డాన్స్ చేయాలంటే హీరోలు కూడా కాస్త తడబడతారు అనే విషయం మనకు తెలిసిందే.

ఇలా ఎన్నో డాన్స్ షోలలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈమె చివరి వరకు వెళ్లి రన్నర్ గా రావడంతో ఈమె ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో ‘ఉంగళిల్ యార్ అడుత ప్రభుదేవా’ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసింది. ఆ సమయంలో ఫైనల్ వరకూ వెళ్లి  రన్నర్ గా తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే ఇలాంటి డాన్స్ షోలలో టాలెంట్ ఉన్నవారికి గుర్తింపు ఉండదని కేవలం వారసులకు మాత్రమే గుర్తింపు ఉంటుందని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

Sai Pallavi: అలాంటి షోలు అంటే అసహ్యం…

ఇలాంటి రియాలిటీ షో లలో ఎంతో కష్టపడి పాల్గొన్నప్పటికీ వారి కష్టానికి ఫలితం ఉండదు కేవలం వారసులకు మాత్రమే గౌరవం ఇచ్చి వారికి పట్టం కడతారు.అందుకే తనకు ఇలాంటి రియాలిటీ షోల్ అంటే చాలా అసహ్యం అంటూ ఈ సందర్భంగా ఈమె తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సాయి పల్లవి డాన్స్ షో ల గురించి వారసత్వం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago