Movie News

Sai pallavi: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి.. ఆ పాన్ ఇండియా స్టార్ హీరోతో రొమాన్స్!

Sai pallavi: సినీనటి సాయి పల్లవి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. కథల ఎంపిక విషయంలోనూ, నటన పరంగా తన డాన్స్ పరంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు.

ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సాయి పల్లవి ఇప్పటివరకు టైర్ 2 హీరోలతో మాత్రమే సినిమాలు చేశారు. తప్ప స్టార్ హీరోలతో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు. ఇలా స్టార్ హీరోల సినిమాలలో సాయి పల్లవిని కనక తీసుకుంటే వారిని కూడా డామినేట్ చేసి ఈమె నటిస్తుందన్న ఒక్క కారణంతోనే ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ చరణ్ బన్నీ మహేష్ బాబు వంటి వారు ఎవరు కూడా ఈమెకు ఛాన్స్ ఇవ్వలేదు.

ఇలా టైర్ 2 హీరోల సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈమె తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసారని తెలుస్తుంది. గ్లోబల్ స్టార్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ సుకుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి ఛాన్స్ కొట్టేసారని సమాచారం.

Sai pallavi: రామ్ చరణ్..

ఇలా రామ్ చరణ్ సరసన సాయి పల్లవి నటించిన విషయం తెలియగానే ఈ సినిమాపై మరికొన్ని అంచనాలు పెరిగిపోయాయి ఒకవైపు పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ మరోవైపు గ్లోబల్ స్టార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో సాయిపల్లవి అంటే ఈ సినిమా క్రేజ్ భారీగా పెరిగిపోయింది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది ఈ సినిమా 2025 చివరి నుంచి షూటింగ్ పనులు ప్రారంభించుకోబోతోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago