కారు కొనాలనే కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కారు కొంటె ప్రతినెల EMI లను కట్టాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని చాలామంది వారి కోరికలను అణిచి వేసుకుంటూ ఉంటారు. తక్కువ జీతంతో కారు కొనలేక బాధపడేవారికి కారు కొనుక్కోవడానికి అద్భుతమైన అవకాశం ఉంది. తక్కువ జీతం పొందే వారు కారు కొనడానికి సెకండ్ హ్యాండ్ కారు ఎంపిక మంచిది. మీరు చౌకైన సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.
తక్కువ జీతంతోనే సెకండ్ హ్యాండ్ కారు పొందాలనుకునే వారికి Maruti ఆల్టో ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో ఈ కారు ధర రూ.2.95 లక్షలు. కేవలం ఈ కారును పొందాలనుకుంటే రూ.25 వేలు డౌన్ పేమెంట్ చెల్లించి కారును సొంతం చేసుకోవచ్చు. ఇక ప్రతి నెల ,450 రూపాయల EMI పద్ధతిలో ఏడు సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతి రోజు రూ.150 మనం పొదుపు చేసుకుంటే మనం కలలుగన్న కారును సొంతం చేసుకోవచ్చు.
ఈ విధంగా ప్రతి నెల అతి తక్కువ EMI చెల్లిస్తూ కారును సొంతం చేసుకోవడానికి మారుతి ఆల్టో వంటి ఇతర కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెనాల్ట్ యొక్క క్విడ్ ఎస్టీడీ ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర మూడు లక్షలు. అయితే ఆన్ రోడ్ ధర అయితే 3.50 లక్షల వరకు ఉంటుంది. ప్రతి నెల 5,166 రూపాయల EMI చెల్లించాలి. ఇవే కాకుండా హోండా కార్లపై కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఈ విధంగా తక్కువ జీతం వచ్చేవారు సులభ వాయిదా పద్ధతిలో అందమైన కారణం సొంతం చేసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…