కరోనా సమయంలో కూడా బిగ్ బాస్ 4 విజయవంతం చేసిన జోష్ తో.. తాజగా బిగ్ బాస్ 5 కోసం ఏర్పాట్లు మొదలుపెట్టారు నిర్వాహకులు. ప్రస్తుతం తతంగం అంతా జూమ్ యాప్ వేదికగానే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 5 నుంచి ఈ సీజన్ మొదలు కానుందని సమాచారం. ఎలాగైనా సరే సెప్టెంబర్ లో సీజన్ 5 స్టార్ట్ చేయాలని చూస్తున్నారు నిర్వాహకులు. దీనికోసం చాలా గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే గత సీజన్ లో మాదిర్గా నాగార్జున హోస్ట్ అని ఫిక్స్ అయిపొయింది. ప్రస్తుతం దీనిపై ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. అయితే జూమ్ యాప్ లో కంటేస్టెంట్ లను ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపద్యంలో కంటేస్టెంట్లను గత సీజన్ మాదిరిగానే రెండు వారాలు క్వారంటైన్‌లో ఉంచుతారట. ఇదిలా ఉంటే తాజాగా కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.
1. షన్ముఖ్ జస్వంత్
2. యాంకర్ వర్షిణి
3. శేఖర్ మాస్టర్
4. హైపర్ ఆది
5. టిక్ టాక్ దుర్గారావ్
6. సింగర్ మంగ్లీ
7. టీవీ 9 యాంకర్ ప్రత్యూష
8. టిక్ టాక్ స్టార్ భాను
9. జబర్దస్ట్ వర్ష
10. ఫన్ బకెట్ భార్గవ్
11. యాంకర్ శివ
12. సీనియర్ నటి ప్రియ
13. సురేఖా వాణి
14. సీనియర్ నటి యమున
15. కమిడియన్ ప్రవీణ్
16. వరంగల్ వందన
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…