Categories: FeaturedMovie News

ప్రేయసి లైవ్ చాట్ లో ఉందని తెలియక… సల్మాన్ ఏంచేశాడో తెలుసా?

దేశవ్యాపంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సెలెబ్రేటిస్ అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఫ్యాన్స్ కి దగ్గరవడం కోసం సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రియురాలు లులియా వంతూర్ ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో లైవ్ చాట్ చేస్తున్నారు. అయితే లులియా లైవ్ లో ఉన్న విషయం తెలియని సల్మాన్ ఆమె రూమ్ లోకి వెళ్లారు. ఆ తరువాత ఆమె లైవ్ లో ఉందన్న విషయం తెలిసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే సల్మాన్ వెళ్ళిన తరువాత లులియా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూసి సల్మాన్స్ ఫాన్స్ తెగ ఫిదా అయిపోతున్నారు.

అయితే లాక్ డౌన్ సమయంలో సల్మాన్ పన్వేల్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే ఫామ్ హోస్ లో సోదరి అర్పితా ఖాన్, అల్లుడు నిర్వాన్, హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్, వాలుచ డిసౌజ, లులియా వంతూర్ లు ఉన్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

54 minutes ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

1 hour ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

1 hour ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

1 hour ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

1 hour ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

2 hours ago