Movie News

Salman Khan -Pooja Hedge: పూజా హెగ్డేతో ప్రేమలో పడ్డ సల్మాన్ ఖాన్.. నెటిజన్స్ ట్రోల్స్!

Salman Khan -Pooja Hedge: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ ఐదు పదుల వయసులోకి వచ్చిన ఇంకా వివాహం చేసుకోలేదు అయితే ఈయన ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో రిలేషన్ లో ఉండి వారితో బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే ఆ హీరోయిన్స్ అందరూ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకొని వారి వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ మరోసారి నటి పూజా హెగ్డే ప్రేమలో పడ్డారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.ఇలా ఈయన పూజా హెగ్డేతో ప్రేమలో పడ్డారనే ఈ విషయాన్ని కమల్ ఆర్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన ఈ విషయం గురించి ట్వీట్ చేస్తూ సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే ప్రేమలో ఉన్నారని.. ఈ క్రమంలోనే తన తదుపరి రెండు సినిమాలు కూడా సల్మాన్ ఖాన్ తోనే చేస్తున్నారనీ తెలిపారు.

ఇక షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన వీరిద్దరూ పెద్ద ఎత్తున ముచ్చట్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయటం మరికొందరు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. మరికొందరైతే ఇదేంటిరా అసలు సల్మాన్ ఖాన్ కి పూజ హెగ్డే కి కనెక్షన్ పెట్టడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Salman Khan -Pooja Hedge: సల్మాన్ ఖాన్ కేవలం ప్రేమిస్తాడు అంతే పెళ్లి చేసుకోడు…

మరికొందరైతే సల్మాన్ ఖాన్ కేవలం ప్రేమిస్తాడు అంతే పెళ్లి మాత్రం చేసుకోడు అంటూ వీరిద్దరి గురించి వస్తున్న వార్తలపై పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికి సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే తో ప్రేమలో ఉన్నారనే విషయం ప్రస్తుతం సంచలనం సృష్టించినప్పటికీ ఇది పూర్తిగా అవాస్తవమని కొందరు గట్టిగా నమ్ముతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అవసరానికి మించి నిద్రపోకండి… ఇవే మీ శరీరానికి వచ్చే ప్రమాదాలు!

అవసరానికి మించిన నిద్ర తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశం.…

1 minute ago

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో కొత్త మలుపు… ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను ఏ-2గా చేర్చిన సిట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…

20 minutes ago

విజయ్–రష్మిక పెళ్లికి సూపర్ సర్ప్రైజ్.. ముఖేష్ అంబానీ అందిస్తున్న అద్భుత బహుమతి!

విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో సౌత్ ఇండియా స్టార్…

31 minutes ago

మహేష్–రాజమౌళి ప్రాజెక్ట్‌లో మరో సూపర్ స్టార్… ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి

‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…

34 minutes ago

T20 World Cup 2026 : టి20 వరల్డ్‌కప్ కీలక దశలో ప్లేయింగ్ ఎలెవన్ చర్చ.. ఇప్పటికైనా సంజూకు ఒక ఛాన్స్ ఇవ్వండి..

టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…

37 minutes ago

హైదరాబాద్‌లో అనిరుద్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్‌కు భారీ స్పందన… టికెట్ ధరలే హాట్ టాపిక్

సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్‌తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…

42 minutes ago