Categories: FeaturedMovie News

బిగ్ బీ పై సల్మాన్ ఖాన్ తండ్రి సంచలన కామెంట్స్.. ఆ పని చేయండి అంటూ..

అమితాబ్ బచ్చన్ పేరు తెలియని భారతీయుడు ఉండరు. బాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసిన అమితాబ్ బచ్చన్ ఎన్నో సినిమాలల్లో నటించాడు. అమితాబచ్చన్‌తో భారతీయుల అనుబంధం ఈనాటిది కాదు. 1969లో ‘సాత్ హిందుస్థానీ’ తో మొదలైన ఆయన నట ప్రస్థానం ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ వరకు కొనసాగుతూనే ఉంది.

ఇటీవల అతడు 79వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అతడికి పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందులో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇక అతడి అభిమానులు అయితే సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. యాష్ అబితాబ్ బచ్చన్ బర్త్ డేతో ట్రెండింగ్ లో దూసుకుపోయింది.

ఇంత వయస్సులో కూడా అతడు ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అందుకే అబితాబ్ బచ్చన్ ప్రతీ ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఈ నేపథ్యంలో అబితాబ్ కు కొంతమంది ఫోన్ చేసి కూడా బర్త్ డే విష్ చేశారు. ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ తండ్రి.. ప్రముఖ రచయిత సలీం ఖాన్ కూడా అతడిని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

దాంతో పాటు అబితాబ్ బచ్చన్ ను .. అతడి జీవితంలో కొత్త ఇన్నింగ్స్ లో మంచి జరగాలని.. సినిమాలకు రిటైర్ మెంట్ తీసుకోవాలని ఆయన కోరాడు. తన వయస్సును దృష్టిలో ఉంచుకొని రెస్ట్ తీసుకుంటే మంచిదనే ఉద్దేశ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. అమితాబ్ బచ్చన్ ఇప్పుడు పదవీ విరమణ చేయాలి అని సూచించారు. అతడు ఎన్నో సాధించాడని.. వ్యక్తిగతంగా కూడా అతడు కొన్ని సంవత్సరాలు గడపాలని.. వృత్తిపరంగా అతడు విజయం సాధించాడని.. ఇక పదవీ విరమణ బిగ్ బీకి ఎంతో అవసరం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago