Categories: FeaturedMovie News

అరగంటకు హైపర్ ఆదికి బిగ్ బాస్ చెల్లించిన రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ కమెడియన్ స్టేజిపై ఉన్న తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అందరిపై పంచ్ డైలాగులు వేస్తూ తనదైన శైలిలో నవ్విస్తూ ఉంటారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ ద్వారా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న హైపర్ ఆది ఈసారి బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.

బిగ్ బాస్ వేదికపైకి పోలీస్ ఆఫీసర్ పాత్రలో హౌస్ సభ్యుల గురించి ఇన్వెస్టిగేట్ చేశానని హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి హైపర్ ఆది తనదైన శైలిలో పంచులు వేశాడు.ఇలా బిగ్ బాస్ వేదికపై అడుగు పెట్టిన ఆది నాగార్జునతో సహా ప్రతి ఒక్కరిపై పంచు డైలాగులు వేస్తూ అందరిని నవ్వించాడు. ఇలా అరగంట పాటు బిగ్ బాస్ వేదికపై సందడి చేసిన హైపర్ ఆదికి నిర్వాహకులు పెద్ద మొత్తంలోనే పారితోషికం చెల్లించి ఉంటారని సమాచారం వినబడుతుంది.

అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ముందుగానే ఆదితో ఒప్పందం కుదుర్చుకుని బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రతి రోజు ఫాలో కావలసిందిగా చెప్పారు.ఇలా తనను బిగ్ బాస్ ఫాలో కమ్మని అతనితో కమిట్మెంట్ తీసుకొని తనని ఈ షోకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ని హైపర్ ఆదికి అరగంట పాటు బిగ్ బాస్ వేదికపై సందడి చేసినందుకుగాను అతనికి బిగ్ బాస్ నిర్వాహకులు ఏకంగా 1.5 లక్షల రెమ్యూనరేషన్ చెల్లించినట్లు సమాచారం. ఇకపోతే హైపర్ ఆది మరోసారి కూడా బిగ్ బాస్ వేదికపైకి రానున్నట్లు తెలుస్తోంది.19 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం 5 వారాలు పూర్తి చేసుకొని హౌస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 14 మంది కంటెస్టెంట్ లు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

బట్టలు లేకుండా స్నానం… సంప్రదాయం ఏమంటోంది? నిజం ఏంటి?

ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…

1 minute ago

భర్త దీర్ఘాయుష్షు కోసం మహిళలు తప్పక చేయాల్సిన వ్రతం ఏది?

వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…

8 minutes ago

ఖాళీ కడుపుతో నేరేడు తింటే ఏమవుతుందో తెలుసా?

వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…

13 minutes ago

సతీదేవి శరీరాన్ని విష్ణువు ఎందుకు ఖండించాడు? ఆశ్చర్యకర గాథ!

హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…

3 hours ago

ఆలయం వెనుక రాక్షసులా? లేక దైవ శక్తా? పూర్తి వివరణ!

హిందూ ఆలయాలకు వెళ్లే భక్తులు సాధారణంగా గర్భగుడిలో స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ…

3 hours ago

పెళ్లిలో మూడు ముళ్లు ఎందుకు వేస్తారు? అసలు రహస్యం ఇదే!

హిందూ వివాహ సంప్రదాయం అనేది కాలానుగుణంగా మారుతూ వచ్చినా, దాని అంతర్భాగమైన ఆచారాలకు మాత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.…

3 hours ago