Samantha : సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ లోను, అలాగే హాలీవుడ్ లో కూడా నటించే అవకాశం కొట్టేసింది సమంత. ఒక సాధారణ అమ్మాయి కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది. కుర్ర హీరోల నుండి మహేష్, పవన్ వంటి టాప్ హీరోల వరకు అందరి సరసన నటించింది. కొన్నేళ్లుగా ప్రేమించుకొని సమంత, నాగ చైతన్య వివాహం చేసుకున్న సంగతి, అయిదేళ్ళకే వారు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడాకుల తరువాత సమంత తన కెరీర్ లో దూసుకుపోతోంది. అలాగే దగ్గుబాటి కుటుంబంతోనూ, ఇండస్ట్రీ లో కొంతమంది నుండి సమంతకు మంచి రిలేషన్ ఉంది.
తిండి లేకపోయినా పర్లేదు అది ఉండాలి…
అందరి సపోర్ట్ ఉన్నా కూడా నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఇమేజ్ బాగా డామేజ్ అయ్యింది అనే చెప్పుకోవాలి. అంతే కాదు రెండు విషయాలు అంటే సమంతకు పిచ్చి అని చెప్పుకుంటున్నారు. ఈ రెండు విషయాల్లో సమంత మీద నెగిటివ్ వార్తలు వస్తున్నాయి. సమంత బాగా డ్రింక్ చేస్తుందని, సమంతకు సెక్స్ మీద ఇష్టం ఎక్కువ అన్న వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ విడిపోయిన తర్వాత సమంత ఆ బాధ నుండి బయట పడటానికి తన సన్నిహితులతో బాగా తాగేదని చెప్తున్నారు. అంటే కాకుండ ఏదైనా పార్టీ అలాంటి వాటిలో కూడా డ్రింక్ చేస్తుంటారు అని వార్తలు.
ఇక సెక్స్ విషయంలో సమంతనే స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది అంటున్నారు. తిండి ఇంకా నిద్ర లేకపోయినా కూడా సెక్స్ ఉండాలనే విషయాన్ని ఒకసారి సరదాగా చెప్పింది. సమంత అపుడు అలా చెప్పినది ముమ్మాటికీ నిజం అనే వార్తలు వస్తున్నాయి. మీరు ఫుడ్, సెక్స్ లలో ఏది సెలెక్ట్ చేసుకుంటారు అని ఒక షోలో అంటే సెక్స్ అని చాలా సింపుల్ గా చెప్పేసింది. అయితే సమంత కు బాగా కావాల్సిన వాళ్ళు సమంత గురించి బాగా తెల్సిన వాళ్ళు మాత్రం ఇది ముమ్మాటికీ అబద్దం, దీనిలో వాస్తవం లేదు అని చెప్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…