Featured

Samantha : హాట్ ఫొటోస్ తో హీట్ పెంచుతున్న సామ్ … గ్లామర్ షోలో తగ్గేదేలే అన్నట్టుంది అమ్మడి యవ్వారం…!

Samantha : తెలుగు, తమిళ, మలయాళం లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒకప్పుడు గ్లామర్ రోల్స్ తో టాప్ హీరోస్ సరసన ఆడి పాడిన అమ్మడు పెళ్లి తరువాత అచితూచి అడుగులేసింది. కేవలం పాత్రకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడం, ఇద్దరు ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ అయిపోవడం అన్ని జరిగిపోయాయి.

హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోతున్న సమంత…..

విడాకుల తరువాత సమంత కెరీర్ కొంచెం స్లో అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అమ్మడు మాత్రం ఎవరి అంచనాలకు అందకుండా ఊ అంటావా ఉహు అంటావా అంటూ ఆల్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకుంది. ఇక పాన్ ఇండియా రేంజ్ సినిమాలతో బిజీగా ఉంది. ఏకంగా తన మకాం ముంబై కి మార్చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సామ్ ఇక వీలు దొరికినప్పుడల్లా ఫోటో షూట్లతో అదరగొడుతోంది. ఏ మాత్రం మొహమాట పడకుండా అందాలను ఆరాబోస్తోంది.

ఒక ప్రొఫెషనల్ మోడల్ లాగా అదిరిపోయే హాట్ లుక్స్ తో కాక పుట్టిస్తోంది. సమంత హీరోయిన్ అవ్వకముందు కూడా మోడలింగ్ చేసిన దాఖలాలు లేవు. అయినా సరే ఒక ప్రొఫెషనల్ మోడల్ లాగా కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ తో మతిపోగొడుతోంది. ఎంతైనా సామ్ త్వరగా ఏదైనా నేర్చుకుంటుంది అలాగే కష్టపడే మనస్తత్వం కలది కావడంతో ఈ స్థాయికి వచ్చింది అంటూ అభిమానులు సంబరపడుతున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago