Featured

బట్టలిప్పేసి రచ్చ ఎందుకు సమంత.. మీ అత్తను చూసి నేర్చుకో.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..?

ఈ మధ్య కాలంలో వివాదాల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటి శ్రీరెడ్డి సమంతను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత డ్రెస్సింగ్ ను ట్రోల్ చేస్తున్న శ్రీరెడ్డి అదే సమయంలో అమల, నమ్రతలను ప్రశంసిస్తూ ఉండటం గమనార్హం. చైతన్య పుట్టినరోజు సందర్భంగా మాల్దీవులకు వెళ్లిన సమంత సోషల్ మీడియాలో బికినీ ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలపై శ్రీరెడ్డి విమర్శలు చేసింది. తాజాగా సమంత ఒక ప్రకటన కోసం పోటో షూట్ చేసింది.

సమంత పోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల గురించి శ్రీరెడ్డి స్పందిస్తూ అక్కినేని కుటుంబంలో అమల గారు డ్రెస్సింగ్ విషయంలో ఎంతో పద్ధతిగా ఉంటారని.. పెళ్లికి ముందు పెళ్లి తరువాత అమల డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. అమల పశువులపై ప్రేమతో ఒక సంస్థను ప్రారంభించారని అమల గారిని చూసి సమంత నేర్చుకోవాలంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే అమల గారు అంటే ఇష్టమైనా నాగార్జున గారు మాత్రం తనకు నచ్చరంటూ కామెంట్ చేశారు. బట్టలు విప్పేసి సమంత ఎందుకు రచ్చ చేస్తుందో తనకు అర్థం కావడం లేదని.. సమంతలో క్యూట్ నెస్ ఉంది కానీ హాట్ నెస్ లేదని.. అందాలను విప్పి చూపించినా సమంతకు సూట్ కాదని శ్రీరెడ్డి పేర్కొన్నారు. అలాంటి బట్టలేసుకుని జనాలను ఇబ్బంది పెట్టకంటూ సమంతపై శ్రీరెడ్డి సెటైర్లు వేశారు.

సమంత కు తాను కూడా ఫ్యాన్ నని అయితే ఒక ఫ్యాన్ గా నాకు సమంత డ్రెస్సింగ్ సెన్స్ నచ్చడం లేదని అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ కు నమ్రత కారణమని.. నమ్రత మహేష్ కు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో సమంత చూడాలని అన్నారు. హీరో నాగచైతన్యకు పెద్దగా హిట్లు లేవని సమంత చైతన్య కెరీర్ విషయంలో దృష్టి పెడితే బాగుంటుందని శ్రీరెడ్డి ఉచిత సలహా ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago