Categories: FeaturedMovie News

Samantha: సమంతకు రెండో పెళ్లి ప్రపోజల్.. కన్విన్స్ అయిన నటి… నాగచైతన్యకు బిగ్ షాక్!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కెరియర్ పట్ల బిజీ అవుతున్నారు ఇన్ని రోజులు ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన ఈమె తిరిగి సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇకపోతే సమంత గత నాలుగు రోజులుగా సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.

ఈమె మాజీ భర్త నాగచైతన్య నటి శోభితను రెండో పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం పూర్తి అయింది. ఈ నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత నాగచైతన్య విడాకుల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా సమంత రెండో పెళ్లికి సిద్ధమయ్యారు అనే వార్త హల్చల్ చేస్తోంది.

నాగచైతన్య నటి శోభితను రెండో పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో సమంత కూడా రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈమె నిజంగానే పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఓ అభిమాని తనకు చేసిన పెళ్లి ప్రపోజల్ కు ఆల్మోస్ట్ కన్విన్స్ అయ్యారని తెలుస్తోంది. సమంత మీదున్న ప్రేమను ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సోష‌ల్ మీడియా వేదికగా తెలుపుతూ.. ఒక వీడియో క్రియేట్ చేశాడు.

ఈ వీడియోలో.. సామ్ నువ్వు బాధ పడాల్సిన అవసరం అస్సలు లేదు. నీకోసం నేను ఎప్పుడూ ఉంటాను. నువ్వు నేను కలిస్తే మనం ఒక అద్భుతమైన జంట అవుతాము అయితే నాకు ఒక రెండు సంవత్సరాలు సమయం ఇవ్వు నేను డబ్బు సంపాదించుకొని మీ దగ్గరకు వస్తాను అంతవరకు నా హార్ట్ నా గుర్తుగా ఉంచుకో ప్లీజ్ మ్యారీ మీ, ప్లీజ్ మ్యారీ మీ సామ్ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు.

జిమ్ కనిపిస్తోంది..
ఇలా సమంత ఈ వీడియో చూడడమే కాకుండా ఈ వీడియోలో అతని వెనుక జిమ్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సమంత రిప్లై ఇస్తూ.. మీ బ్యాక్ గ్రౌండ్ లో జిమ్ కనిపిస్తోంది ఆల్మోస్ట్ నేను కన్విన్స్ అయ్యాను అంటూ రిప్లై ఇవ్వడంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేవు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago