Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సమంత గత కొద్దిరోజులుగా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె ఈ వ్యాధితో బాధపడుతూనే తాను కమిట్ అయిన సినిమాలకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఇక ఈమె ఈ వ్యాధి బారిన పడినప్పటి నుంచి పూర్తిగా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు.
ఇలా కమిట్ అయిన సినిమాలకు కాస్త విరామం ప్రకటించి మయో సైటిసిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నటువంటి సమంత ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నారు. ఇక ఈ వ్యాధి నుంచి బయటపడటంతో సోషల్ మీడియాలో కూడా కాస్త యాక్టివ్ అయ్యారు.ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి ఈమె తరచూ కొన్ని కొటేషన్స్ షేర్ చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే సమంత తాజాగా సద్గురు చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన ఒక కొటేషన్ షేర్ చేశారు. ఇందులో మీ జీవితంలో ఉపయోగపడని వాటన్నింటిని వదిలిపెట్టండి. మీ ఇంటిలోనూ మీ మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలను వదిలిపెట్టి ఈ రోజును కొత్తగా ప్రారంభించండి అంటూ సద్గురు చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన కొటేషన్ షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సమంత ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సమంత తన పరిస్థితిని తలుచుకొని వేదికపైనే ఎమోషనల్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…