Samantha & Naga Chaithanya : టాలీవుడ్ యంగ్ కపుల్ సమంత, నాగచైతన్య ప్రేమించుకున్నారు, ఆ పై పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక పెళ్లి తరువాత నాలుగేళ్లు సంసారం సజావుగానే సాగినా ఇక ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. పిల్లల విషయంలో అభిప్రాయబేధాలు రావడం వల్లే ఇద్దరూ విడిపోయారంటూ ప్రచారం జరిగినా నిజానిజాలు ఎవరికీ తెలియవు. ఇక సమంత మీద అక్కినేని ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ మీద సామ్ ఫ్యాన్స్ ట్రోల్ల్స్ అన్ని మామూలే అయిపోయాయి. ఇక ఇద్దరూ మళ్ళీ వేర్వేరు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ ఓ వైపు రూమర్స్, నిత్యం ఏదోక విషయంతో ఇద్దరూ సోషల్ మీడియాలో నానుతున్నారు. అయితే సమంత, నాగ చైతన్య మాత్రం ఎవరి సినిమాల పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు.
సమంత విడాకులు తీసుకుందని పండగ చేసుకున్న స్టార్ హీరో…
ఇక ఎవరైనా బాధలో ఉంటే మనిషన్నాక ఓదార్చాలి, అది చేతకాక పోతే ఊరికే ఉండాలి. కానీ ఈమధ్య జిందగీ మొత్తం ఎలా అయ్యిందంటే ఎవరైనా బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా పక్కకెళ్లి ఆనందించే వాళ్ళే ఎక్కువ. సినిమా ఇండస్ట్రీ లో ఇలా ఎదుటోల్ల బాధ చూసి ఆనందించే వాళ్ళు కొంచెం ఎక్కువే ఉంటారు. ఇకపోతే సమంత తనతో సినిమా చేయకుండా వద్దనిందనే కోపం పెట్టుకున్న ఆ స్టార్ హీరో సమంత విడాకులు తీసుకుందని తెలియగానే తెగ సంబరపడిపోయాడట.
ఏకంగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇంత సైకోఇజం ఏంట్రా నాయనా అంటూ చాలా మంది అప్పుడు ముక్కున వేలేసుకున్నారట. ఇంతకీ ఆ ప్రభుద్ధుడు ఎవరు పేరు చెప్పట్లేదేంటి అనుకుంటున్నారా.. అతను టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరో పైగా పక్క భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ఉంటాడు మరి. అందరూ పాపం మంచి జంట విడిపోయిందే అని బాధపడితే ఈ హీరో మాత్రం ఇలా బెహేవ్ చేయడంతో అందరూ షాక్ అయ్యారట.
మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…
వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…
ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…
రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…
మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…