Movie News

Samantha: పుష్ప 2 కోసం మళ్లీ సమంతని కలిసిన నిర్మాతలు… స్పెషల్ సాంగ్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

Samantha: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా రికార్డులు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ వేషధారణ నటన సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రష్మిక నటన కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ఉ అంటావా ఉ ఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ సినిమాకి హైలైట్ గా చెప్పవచ్చు.

ఈ స్పెషల్ సాంగ్ లో సమంత నటించింది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ పాట విడుదల చేయటంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ క్రమంలో పుష్ప2 లో కూడా సమంతతో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా దీనికోసం పుష్ప 2 మేకర్స్ సమంతను సంప్రదించారని, కానీ ఆమె ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప2 సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం మేకర్స్ ఆమెను సంప్రదించలేదని సమంతా సన్నిహితుల నుండి సమాచారం. ఇటీవల అనారోగ్యం నుండి కోలుకున్న సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇక విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో తొందర్లోనే పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరిలో విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఏప్రిల్ 14వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైజాగ్ లో ఈ సినిమాకు సంబందించిన ఒక షెడ్యూల్డ్ షూటింగ్ పూర్తి చేశారు.

Samantha: శరవేగంగా పుష్ప సీక్వెల్ షూటింగ్…

పుష్ప సినిమా ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి థియోటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా నార్త్ ఇండస్త్రీ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. దీంతో పుష్ప 2 సినిమా పై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా సుకుమార్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

2 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

3 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

10 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

11 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

11 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago