Categories: FeaturedMovie News

విజయ్ దేవరకొండ గురించి ఆ విషయం బయటపెట్టిన సమంత!

అక్కినేని సమంత ఓ టాక్ షో నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమంత టాక్ షో”సామ్ జామ్”ప్రోమో వీడియో బయటకు వచ్చింది. ఈ టాక్ షో ద్వారా పలు సెలబ్రిటీస్ ల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడమే ఈ టాక్ షో ప్రత్యేకత. అయితే ఈ టాక్ షోలో ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ గా విజయ్ దేవరకొండ వచ్చారు. విడుదలైన ప్రోమో ప్రకారం ప్రస్తుతం విజయ్ దేవరకొండ సింగిలేనని ఆడియన్స్ కి చెబుతాడు.

ఈ షో కోసం సమంత ఇప్పటికే సిని సెలబ్రెటీలతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే ఈరోజు ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇంటర్నెట్లో విడుదలైనప్పటి నుంచి ఈ టాక్ షో కోసం ఎంతోమంది అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రోమో వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.

ఈ టాక్ షో ప్రోమో ప్రకారం చిరంజీవి,అల్లు అర్జున్, తమన్నా,రష్మిక వంటి సినీస్టార్ల తోపాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్,కశ్యప్ మొదలైన వారు కూడా ఈ టాక్ షోలో గెస్ట్ గా కనిపించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఫస్ట్ ఎపిసోడ్ ను శుక్రవారం స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండకు సమంత ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో,వాటికి విజయ్ దేవరకొండ ఎలాంటి సమాధానాలు చెబుతారో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దసరా స్పెషల్ ఎపిసోడ్ గా బిగ్ బాస్ సీజన్ 4 ఎపిసోడ్ కి సమంత హోస్ట్ గా నిర్వహించారు. వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ నిమిత్తం నాగార్జున షూటింగ్ కి వెళ్లగా అతని స్థానంలో సమంత హోస్ట్ గా నిర్వహించిన విషయం తెలిసినదే. ఈ రోజు విడుదల కానున్న సమంత టాక్ షో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago