Movie News

Samantha: వామ్మో సమంత సినిమాల్లోనే కాదు స్కూల్లో కూడా టాపరే.. సమంత మాక్స్ కార్డ్ వైరల్?

Samantha: సినిమా ఇండస్ట్రీలో అగ్రతారక గత దశాబ్ద కాలం నుంచి ఓ వెలుగు వెలుగుతున్న సమంత ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతన్నప్పటికీ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే సమంత కేవలం సినిమాలలో మాత్రమే కాదు చదువులో కూడ టాపరే.సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి చదువు పెద్దగా ఇష్టం ఉండదు కానీ సమంత అందుకు పూర్తిగా విభిన్నం.

సమంత చదువులో కూడా ఎప్పుడు మొదటి స్థానంలో ఉండేదని తాజాగా ఆమె పదవ తరగతికి చెందిన మార్పులు జాబితాను చూస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుతం సమంత మార్క్స్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత విద్యాభ్యాసం చెన్నైలోని CSI సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో జరిగింది. ఆ స్కూల్‌లో సమంత స్కూల్‌లో టాపర్‌గా నిలిచినట్లు తెలుస్తుంది.

ఈ మార్కుల జాబితాలో సమంతకు గణితంలో వందకు వంద ఫిజిక్స్ లో 95 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. ఈ విధంగా సమంత మంచి మార్కులు సాధించి తమ స్కూల్ కి గర్వకారణం అంటూ ఆ జాబితాలో టీచర్ తన గురించి ఎంతో గొప్పగా రాశారు. ప్రస్తుతం సమంత ఈ మార్కుల జాబితా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈక్ మాక్స్ కార్డ్స్ చూసిన ఎంతోమంది సమంత టాలెంట్ కు ఫిదా అవుతున్నారు.

సమంత టాలెంట్ కు ఫిదా అయినా ఫ్యాన్స్…

ఈ క్రమంలోనే ఈమె కేవలం ఇండస్ట్రీలోనే కాదు స్కూల్లో కూడా మంచి టాలెంటెడ్ ఉన్న అమ్మాయనీ, చదువులో కూడా సమంత మంచిగా రాణించారు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక తాజాగా ఓర్మాక్స్ మీడియా సర్వేలో భాగంగా పాపులర్ ఇండియన్ యాక్ట్రెస్ లో సమంత మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఈ విధంగా చదువులోనూ సినిమాలలోనూ సమంత టాప్ గా ఉండడంతో సమంత అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

7 సీటర్ కారు కొనాలనుకుంటున్నారా? మార్కెట్లోకి కొత్త MPVలు… కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్స్..

ఉమ్మడి కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు—ఇలాంటి సమయాల్లో ఒకే వాహనంలో…

39 minutes ago

అమెజాన్‌లో Galaxy S24 – భారీ తగ్గింపు, ఫీచర్లు ఇప్పుడు తెలుసుకోండి

కొద్ది రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ మార్కెట్‌లోకి రాబోతోంది. అంతకు ముందే, S24 స్మార్ట్‌ఫోన్ ధరలో పెద్ద తగ్గింపు…

1 hour ago

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

12 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

12 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

12 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

12 hours ago