Categories: FeaturedMovie News

అలా విప్పి చూపించనందుకే అదిరింది నుంచి సమీరను తప్పించారా ? అసలు నిజం…

జబర్దస్త్ షో కి పోటీగా మొదలుపెట్టిన ప్రోగ్రామ్ “అదిరింది” కానీ అంతగా సక్సెస్ అందుకోలేకపోతుంది. జబర్దస్త్ కు ఈ విధంగా కూడా పోటీ ఇవ్వలేకపోతుంది. నాగబాబు జబర్దస్త్ ను విడిచిపెట్టినా జబర్దస్త్ మాత్రం దూసుకుపోతుంది. జబర్దస్త్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే అనుకున్నంతగా అదిరింది ప్రోగ్రామ్ సక్సెస్ కాకపోవడంతో అదిరింది నిర్వాహకులు కొంతమందిపై గుర్రుగా ఉన్నారట.

ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే అదిరింది షోను హిట్ చేయాలని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారట. మరోపక్క జబర్డస్ట్ టీమ్ అదిరింది వచ్చే సమయంలో తమ పాత ఎపిసోడ్లు ప్రసారం చేస్తూ మరో కొత్త ఎత్తుగడ వేసింది. ఈ ఎత్తుగడ బాగానే సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. ఈ సమయంలో అదిరింది షో చూసే వారికంటే జబర్డస్ట్ పాత స్కిట్లు చూసే వారు ఎక్కువయ్యారు.

దీనితో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు అదిరింది నిర్వాహకులు. ఇందులో భాగంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్నీమధ్యనే అదిరింది షో నుంచి యాంకర్ సమీరను మార్చివేశారు. సమీరా బదులుగా యాంకర్ రవి, భానులను తీసుకువచ్చారు. అయితే ఈ విషయాన్నీ సమీరాకు చెప్పనేలేదట. మొత్తంగా 26 ఎపిసోడ్ల కోసం అగ్రిమెంట్ చేసుకుని కేవలం 10 ఎపిసోడ్లు అవ్వగానే తీసేసారు.

అయితే సమీరను ఎందుకు తీసేసారు అనేదానిపై అదిరింది టీమ్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ అదిరింది టీం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సమీరను గ్లామర్ డోస్ పెంచమని చెప్పారట. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను పక్కకు పెట్టి మరో యాంకర్లను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇది సినిమా కాదు కదా.. ఎక్స్పోజింగ్ చేయడానికి అందుకే సమీరా అంగీకరించలేదట. అయితే సమీరను ఎందుకు తప్పించారోvఅసలు నిజం నాగబాబుకు, అదిరింది మానేజ్మెంట్ కు మాత్రమే తెలియాలి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

5 minutes ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

17 minutes ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

26 minutes ago

తండ్రి, అన్నయ్యలను కోల్పోయి.. కన్నీళ్లతో ఎదిగిన హీరోయిన్..!

పూర్తి వార్తా కథనం సినీ రంగంలో వెలుగొందుతున్న ప్రతి నటుడి వెనుక ఒక కథ ఉంటుంది. బయటికి కనిపించే గ్లామర్…

30 minutes ago

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

3 hours ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

3 hours ago