Movie News

Sameera Reddy: బేబీ బంప్ తో నీటి అడుగున సమీరా రెడ్డి వింత ఫోటోషూట్.. వైరల్ అవుతున్న ఫోటోలు !

Sameera Reddy: నటి సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. బి గోపాల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో ప్రేక్షకులను పెద్దగా సందడి చేయలేకపోయింది.ఇక ఈ సినిమా పెద్దగా ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈమె నటనతో ప్రేక్షకులను బాగా సందడి చేసింది.

ఈ సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవ అనంతరం ఎన్టీఆర్ సరసన అశోక్ వంటి సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా పలు తెలుగు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు రాకపోవడంతో పూర్తిగా తెలుగు తెరకు దూరమయ్యారు. ఇకపోతే 2014లో నటి సమీరా రెడ్డి అక్షయ్ వర్దేని అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.

ఇకపోతే ఈమె 2019వ సంవత్సరంలో రెండోసారి గర్భం దాల్చగా ఆ సమయంలో ఒక వింత ఫోటోషూట్ చేయించుకుంది.ఈ క్రమంలోనే ఆ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను చాలా ఆలస్యంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన పలువురు ఇలా కూడా ఫోటో షూట్ చేయించుకుంటారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Sameera Reddy: బిడ్డను మోస్తూ ఆనందంగా ఉన్నాను….

ఈమె తన బేబీ బంప్ తో ఏకంగా నీటి అడుగున సాహసాలు చేస్తూ ఫోటోషూట్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా ఈ ఫోటోలను షేర్ చేస్తూ… గర్భంలో బేబీ చిత్రం అందమైన శరీరాన్ని కలిగి ఉన్నానంటూ పోస్ట్ చేశారు. ఇలా నా బిడ్డను మోస్తూ ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను అంటూ ఈ ఫోటోలను షేర్ చేశారు. ఈ విధంగా ఈమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్ ఇంట్లో చక్కర్లు కొడుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago