Featured

Sanjana Galrani : నా సొంత చెల్లి పెళ్లికి వెళ్లలేకపోయాను : సంజన గల్రాని

Sanjana Galrani : మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన సంజన ఆ తరువాత కన్నడ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని అలా కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ గుర్తింపు తెచ్చుకుంది. జాన్ అభ్రహం తో చేసిన లెన్స్ కార్ట్ యాడ్ ద్వారా ఎక్కువ పాపులర్ అయిన సంజన, పూరీ జగన్నాథ్ బుజ్జిగాడు సినిమాలో సపోర్టింగ్ రోల్ కి ఆఫర్ కొట్టేసింది. ఆ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంజన ఆ తరువాత కన్నడ లో కూడా మంచి విజయాలను చూసి దండుపాళ్యం లాంటి కన్నడ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించింది. అయితే అనూహ్యంగా డ్రగ్స్ కేసు వల్ల ఇబ్బందులు పడిన సంజన ఆ విషయాల గురించి అలాగే ఇక తన కుటుంబం గురించి తాజాగా ఇంటర్వ్యూ లో తన అనుభవాలను పంచుకున్నారు.

చెల్లి పెళ్ళికి అందుకే వెళ్ళలేదు…..

సంజన డ్రగ్స్ కేసులో మూడు నెలలు జైలుకి వెళ్లొచ్చాక వచ్చిన తరువాత పెళ్లి చేసుకుంది. అయితే మతం మారడం వంటి విషయాల వల్ల మళ్ళీ ఆమె పెళ్లి వైరల్ అయింది. ఇక సంజన చెల్లి నిక్కీ కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటిస్తోంది. నిక్కీ తమిళ హీరో ఆది పినిశెట్టి ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఒక్కటైన విషయంలో తెలిసిందే.

నిక్కీ పెళ్ళికి అక్క సంజనా రాలేదు. దీనికి కారణాలు చెబుతూ అప్పటికే తొమ్మిది నెలలు నిండడం వల్ల లోపల బేబీ బరువు ఎక్కువ ఉండటం వల్ల సి- సెక్షన్ చేయాలని ముందే చెప్పడంతో మే 19 ఉదయం 6:33 న ఆల్రడీ డేట్ ఫిక్స్ అయింది. ఇక నిక్కీ పెళ్లి మీ 18 రాత్రికి ఫిక్స్ చేయడం వల్ల నేను వెళ్లలేక పోయాను అధికాక పెళ్లి చెన్నై లో నేను బెంగళూరు లో ఉన్నాను అందుకే చెల్లి పెళ్ళికి వెళ్ళలేదు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago