Featured

Sara Tendulkar : క్రికెట్ లెజెండ్ కూతురు సినిమాల్లోకి…. క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ…!

Sara Tendulkar bollywood debut : క్రికెట్ అనగానే ప్రతి ఒక్క భారతీయుడికి గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ లెజెండ్. ప్రతి ఒక్క క్రికెటర్ కి ఆయన స్ఫూర్తి. అలాంటి సచిన్ టెండూల్కర్ వారసులు ఏమి చేస్తున్నారు అనే విషయంపై అందరికి ఆసక్తి ఉంటుంది. ఒక సినీ సెలబ్రిటీ పిల్లలైతే సినిమాల్లోకి వస్తారని ఊహిస్తాము. ఇక క్రీడా రంగానికి చెందిన వాళ్ళ పిల్లలు అటు వైపు వెళ్తారని అనుకుంటాము. కానీ అలాగే జరగాలని రూల్ ఏమి లేదు.

ప్రకాష్ పడుకొనే బాడ్మింటన్ ప్లేయర్, ఆయన కూతురు దీపికా పడుకునే ఆయన లాగా క్రీడల్లోకి వెళ్ళలేదు మోడలింగ్ వైపు వెళ్లి బాలీవుడ్ హీరోయిన్ గా సెటిల్ అయింది. ఇపుడు అగ్ర హీరోయిన్ గా వెలుగుతోంది. ఇక ఇప్పుడు ఈ చర్చంతా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించే. ఆమె కూడా తండ్రిలాగా క్రీడల్లో రానిస్తుందేమో అనుకుంటే పొరపాటే.

మోడలింగ్ లో దూసుకుపోతున్న సారా….

సారాకి మోడలింగ్ అంటే చాలా ఇష్టమట. అందుకే పలు బ్యూటీ బ్రాండ్ యాడ్స్ లో కూడా మెరిసింది. ఈ క్రమంలో ఆమె కొద్దిపాటి యాక్టింగ్ కూడా నేర్చుకున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో 1.9 మిలియన్స్ ఫాలోయింగ్ కలిగి ఉన్న సారా, మోడలింగ్ యాడ్స్ లో కూడా కనిపించింది.ఇంత ఫాలోయింగ్ యాడ్స్ లో నటించిన అనుభవం ఉంది కదా అని ఇక అందరు సారా బాలీవుడ్ లో హీరోయిన్ గా వస్తుందంటూ అనుకున్నారు. బర్త్ డే సందర్భంగా సారా సినీ ఎంట్రీపై అప్ డేట్ వస్తుందని వెయిట్ చేశారు. కానీ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది టెండూల్కర్ ఫ్యామిలీ.

లండన్ లో మెడిసిన్ చదివి ఇంటర్నేషనల్ బ్రాండ్ ‘సెల్ఫ్-పోట్రెయిట్’ కోసం మాత్రమే మోడలింగ్ లో అడుగుపెట్టిందట సారా, ఇదంతా సినిమాల కోసం కాదని ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. సారా బాలీవుడ్ ఒక స్టార్ హీరో తో తన సినీ ఆరంగేట్రం చేయబోతోందంటూ వచ్చిన వార్త ఒట్టి పుకారేనని తెల్చేశారు టెండూల్కర్ కుటుంబం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘కట్టప్ప’కు కొడుకు షాక్.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు

తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…

2 hours ago

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

4 hours ago

ఈ ఒక్క పండు మీ గట్ నుంచి గుండె వరకు మార్పు తీసుకురాగలదా?

నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…

4 hours ago

వాట్సాప్‌లో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్? వినియోగదారులకు రాబోయే మార్పులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…

4 hours ago

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

5 hours ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

5 hours ago