Categories: FeaturedMovie News

Sathya Sree : జబర్దస్త్ కోసం వాడే చీరలు ఆ తరువాత ఏం చేస్తానంటే : జబర్దస్త్ సత్య శ్రీ

Sathya Sree : జబర్దస్త్ లో మేల్ కమెడియన్స్ కి కొదవ లేదు కానీ ఇప్పుడిప్పుడే ఫిమేల్ కమెడియన్స్ వస్తున్నారు. ఇంతకుముందు ఫిమేల్ కమెడియన్స్ కి బదులుగా లేడీ గెటప్ లతో కానిచ్చేవారు. నిజానికి లేడీ గెటప్ లకు మంచి క్రేజ్ ఉండేది. ఇక శాంతి స్వరూప్, వినోద్, పవన్, సాయి, హరి వంటి వారికి మంచి గుర్తింపు లేడీ గెటప్ వల్ల వచ్చింది. అలాంటి జబర్దస్త్ లో మొదటి సారి ఒక అమ్మాయి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ట్రెండ్ సెట్ చేసింది. జబర్దస్త్ వేదికతో మంచి నేమ్ ఫేమ్ సంపాదించుకున్న సత్య శ్రీ ప్రస్తుతం జబర్దస్త్ ను వీడి వేరే ఛానెల్స్ కి వెళ్ళిపోయింది. కానీ జబర్దస్త్ సత్య శ్రీ గా నన్ను పిలిస్తే ఆనందిస్తానంటూ చెబుతోంది.

జబర్దస్త్ లో చీర కట్టుకు అభిమానులున్నారు…

జబర్దస్త్ లో ఎక్కువగా చీరలో కనిపించిన సత్య శ్రీ చీరలో తనకు అభిమానులు ఉన్నారంటూ చెప్పింది. ఇక చీర ఊడిపోకుండా కట్టడానికి అర్ధ గంట సమయం తీసుకునేదాన్నని, వినోద్ నన్ను ఎంతసేపు చీర కట్టుకుంటావు అంటూ అనేవాడంటూ చెప్పింది. చీర కట్టుకుంటే డాన్స్ చేసిన అది ఉడిపోకూడదని సమయం తీసుకునేదానినంటూ చెప్పింది.

ఇక తాను కట్టే చీరలన్నీ తన తల్లి చీరలు అంటూ చెప్పింది. ఇప్పటివరకూ ఐదోందలు వరకు ఎపిసోడ్లు చేస్తే ప్రతి ఎపిసోడ్ లోనూ కట్టిన చీరలు కట్టకుండా కట్టానని, అయితే అన్నీ అమ్మ చీరలే అంటూ చెప్పింది సత్య శ్రీ. చమ్మక్ చంద్ర టీంలో సత్య శ్రీ చాలా స్కిట్లు చేసింది. చంద్ర, సత్య హిట్ పెయిర్ గా నిలిచారు. ఇక ఇపుడు మా టీవీ లోని కామెడీ షోలో ధన్ రాజ్ కి పెయిర్ గా స్కిట్లు చేస్తోంది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago