Featured

Kirrak RP : జబర్దస్త్ పై మరోసారి విరుచుకుపడిన కిర్రాక్ ఆర్పి… షేకింగ్ శేషు పై ఘాటు వాఖ్యలు…!

Kirrak RP : జబర్దస్త్ లో విమర్శల పర్వం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. జబర్దస్త్ నుండి బయటికి వచ్చిన కిర్రాక్ ఆర్పి జబర్దస్త్ మీద, మల్లెమాల మీద చేసిన ఆరోపణలకు హైపర్ ఆది, రామ్ ప్రసాద్, షేకింగ్ శేషు వంటి వారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇక ఈ వివాదం ఇక్కడితో సద్ధుమనగలేదు, శేషు కిర్రాక్ ఆర్పి మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో మరింత రాజుకుంది నిప్పు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలతో ప్రేక్షకులకు రోజూ మంచి ఎంటర్టైన్మెంట్ అయింది.

షేకింగ్ శేషు పై తీవ్ర ఆరోపణలు చేసిన కిర్రాక్ ఆర్పి…

కిర్రాక్ ఆర్పి ఒక నిర్మాతను మోసం చేసాడని వేరే వాళ్ళ ఇల్లు తన ఇల్లుగా చెప్పి ఫేక్ వీడియో చేశాడంటూ షేకింగ్ శేషు కామెంట్స్ చేసాడు. ఇక ఆది, రామ్ ప్రసాద్ కూడా కిర్రాక్ ఆర్పి చెప్పిన విషయాలన్నీ అపద్దాలని ఎందుకు అలా మాట్లాడాడో తెలియడం లేదని అన్నారు. అయితే షేకింగ్ శేషు మాత్రం వాడు అంటూ సంబోధిస్తూ ఫ్రాడ్ అంటూ అనడం తో బాగా వైరల్ అయింది. ఇక ఇష్యూ పై కిర్రాక్ ఆర్పి స్పందిస్తూ అపద్ధాలు చెప్పాల్సిన పని లేదు.

జబర్దస్త్ లో జరిగినవి, నేను చేసిన ఆరోపణలు నిజం అంటూ చెప్పాడు. షేకింగ్ శేషు నా గురించి చేసిన ఆరోపణల్లో నేను ఒక నిర్మాతను మోసం చేశాను అంటూ అన్నాడు. ఆఫీస్ కి నెలకు యాభై వేలు అద్దె కట్టానని సినిమా తీయక ముందే ఇరవై లక్షలు ఖర్చుచేసానని మాట్లాడాడు. సినిమా కోసం ఆఫీస్ తీసుకోక వాడి ఇంట్లో రాసుకోవాలిసిందా లేక రోడ్లో పేపర్ పెన్ పెట్టుకుని రాయాల్సిందా, మిగతా పనులు వాడి ఇంట్లో వాళ్ళు చూస్తారా అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డాడు.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

1 day ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

1 day ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

1 day ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

1 day ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

1 day ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

1 day ago