దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. లైఫ్‌స్టైల్‌స్టోర్.కామ్ అనే వెబ్ సైట్ లో షాపింగ్ చేస్తే ఏకంగా 80 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. ఎస్బీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎస్బీఐ కస్టమర్లు డిస్కౌంట్ ను పొందే అవకాశం కల్పిస్తోంది. లైఫ్‌స్టైల్‌స్టోర్.కామ్ ద్వారా షాపింగ్ చేసేవాళ్లు ఎస్బీఐ కూపన్ కోడ్ లను ఉపయోగించి ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
1999 రూపాయలు షాపింగ్ చేస్తే 15 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. “yono15” అనే కూపన్ కోడ్ ను ఎంటర్ చేయడం ద్వారా ఈ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. 4999 రూపాయల కంటే ఎక్కువ మొత్తం షాపింగ్ చేస్తే “yono25” అనే కూపన్ కోడ్ ద్వారా 25 శాతం డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం షాపింగ్ చేస్తే “yono30” 30 శాతం తగ్గింపును పొందవచ్చు.
లైఫ్ స్టోర్.కామ్ తో జత కట్టిన ఎస్బీఐ 50 శాతం తగ్గింపును అందిస్తుండగా ఎస్బీఐ కార్డ్స్ ను వినియోగించడం ద్వారా డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం ఉంటుందని తెలుస్తోంది. ఎస్బీఐ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రముఖ ఈకామర్స్ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఎస్బీఐ యోనో యాప్ కస్టమర్లు మాత్రమే ఈ ప్రయోజనం పొందగలుగుతారు.
సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సందర్శించి లేదా లైఫ్ స్టోర్.కామ్ వెబ్ సైట్ ద్వారా ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎస్బీఐ ఈ కామర్స్ వెబ్ సైట్లు అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో షాపింగ్ చేస్తే కూడా పలు సందర్భాల్లో కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…