ఏపీలోని అన్ని పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలన్ని నేడు తెరుచుకోనున్నాయి. కరోనా సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. విద్యార్థులు, ఉపాద్యాయులు వైరస్ బారిన పడకుండా ఉండేలా విద్యా శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా విద్యార్థులు ఉండకుండా చూస్తారు. విద్యార్థులు పాఠశాలకు అనుమతించడంపై తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి కూడా తప్పనిసరి. ఇక స్కూలు వదిలిన సమయంలో 10 నిమిషాల వ్యవధితో తరగతుల వారీగా విద్యార్థులను బయటకు పంపిస్తారు. స్కూలు అసెంబ్లీ, గ్రూప్ డిస్కషన్స్, గెమ్ పిరియడ్, స్పోర్ట్సు వంటివి పూర్తిగా రద్దు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…